11, నవంబర్ 2026, బుధవారం
Newsdash

మీ ఊరి వార్తలు, మీ భాషలో

బ్రేకింగ్
విజయసాయిరెడ్డి కొత్త పార్టీ 'పరివర్తన రాజనీతి పార్టీస్వచ్ఛ సర్వేక్షణ్ 2025-26లో ఏపీకి ఆరు పురస్కారాలుఏపీ సహా మూడు రాష్ట్రాల్లో ఈవెనింగ్ కోర్టులువిశాఖ సదస్సు అతిథులకు లోకేశ్ ఘాటైన స్వాగతం151 నుంచి 11 సీట్లకు ఎందుకు పడ్డారు: విజయసాయిరెడ్డిసిద్దు జొన్నలగడ్డ కొత్త చిత్రానికి రేపు పూజఏపీపీఎస్సీ గ్రూప్‌-2: 720 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌

రాజకీయాలు

డీఎంకేతో పొత్తుపై మానసిక సంఘర్షణ: ఆత్మకథలో సోనియా

ఆంధ్రప్రదేశ్రచన న్యూస్ డెస్క్

షేర్:WhatsAppXFacebook
డీఎంకేతో పొత్తుపై మానసిక సంఘర్షణ: ఆత్మకథలో సోనియా

2004 లోక్‌సభ ఎన్నికల ముందు డీఎంకేతో జట్టు కట్టేటప్పుడు తాను తీవ్ర అంతర్మథనానికి గురయ్యానని కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ ఆత్మకథలో తెలిపారు. ఎన్డీయే ఓటమి లక్ష్యంగా చర్చలు సాగినా, రాజీవ్ గాంధీ హత్యకు పాల్పడిన ఎల్టీటీఈని డీఎంకే సమర్థించిందని గుర్తుచేశారు. ఈ పొత్తు రాజీవ్‌కు ద్రోహం కాదా అని తనలో తాను ప్రశ్నించుకున్నట్లు రాశారు.

✓ Verified

Published by Newsdash desk after review on 11 November 2026. Spotted an error? Report it.

మరిన్ని వార్తలు: ఆంధ్రప్రదేశ్

మరిన్ని →

Bring sunflowers on a date, says actress Anaswara Rajan

Actress Anaswara Rajan said the person taking her on a date should bring sunflowers and white peonies, as she loves flowers. Her ideal date involves enjoying nature while having an open-hearted conversation. She added that she values emotional maturity and a soft-spoken nature in men, giving priority to personality.

ఆంధ్రప్రదేశ్ ·

డేట్‌కు సన్‌ఫ్లవర్స్ తేవాలి: అనశ్వర రాజన్

డేట్‌కు వచ్చే వ్యక్తి సన్‌ఫ్లవర్స్‌, వైట్‌ పియోనీస్‌ తీసుకురావాలని నటి అనశ్వర రాజన్‌ కోరారు. తనకు పూలు ఎంతో ఇష్టమని చెప్పారు. ప్రకృతి మధ్య ఇద్దరూ మనసులోని మాటలు పంచుకోవడమే తన ఆదర్శ డేట్ అని వివరించారు. అబ్బాయిలో ఎమోషనల్ మెచ్యూరిటీ, సౌమ్యంగా మాట్లాడే గుణం ఉండాలని, వ్యక్తిత్వమే ముఖ్యమని అన్నారు.

ఆంధ్రప్రదేశ్ ·

Rs 147.79 crore loan taken on forged land papers, alleges victim

A victim has alleged that a loan of Rs 147.79 crore was obtained by forging owner details, photos, signatures and fingerprints linked to the lands of Bijivemula Surendranatha Reddy of Brahmanapalli in Marripadu mandal, Nellore. The lands were mortgaged at Indian Bank on Nellore Trunk Road using fake documents. Podalakuru police registered a case on October 30.

ఆంధ్రప్రదేశ్ ·

నకిలీ పత్రాలతో రూ.147.79 కోట్ల రుణం, బాధితుడి ఆరోపణ

నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం బ్రాహ్మణపల్లికి చెందిన బిజివేముల సురేంద్రనాథరెడ్డి భూములకు సంబంధించి ఫొటోలు, సంతకాలు, వేలిముద్రలతో పాటు యజమాని వివరాలను ఫోర్జరీ చేసి రూ.147.79 కోట్ల రుణం తీసుకున్నారని బాధితుడు ఆరోపించారు. ఫేక్ పత్రాలతో ఆ భూములను నెల్లూరు ట్రంక్ రోడ్డు ఇండియన్ బ్యాంక్‌లో తనఖా పెట్టారన్నారు. ఆయన ఫిర్యాదుతో పొదలకూరు పోలీసులు అక్టోబర్ 30న కేసు పెట్టారు.

ఆంధ్రప్రదేశ్ ·

Patna horror: Three men gang-rape woman at gunpoint

Three men gang-raped a young woman at gunpoint in Patna, Bihar, an incident that came to light late. On Diwali night they stopped two sisters searching for their father and assaulted the elder one in front of her younger sister, filming it on a phone. Police arrested Babulal, Vikku Kumar and another accused on the victim's complaint.

ఆంధ్రప్రదేశ్ ·

పాట్నాలో దారుణం: తుపాకీ చూపి యువతిపై ముగ్గురి అఘాయిత్యం

బిహార్‌లోని పాట్నాలో ముగ్గురు యువకులు తుపాకీ చూపి ఓ యువతిపై సామూహిక అత్యాచారం చేశారు. దీపావళి రాత్రి తండ్రిని వెతికేందుకు బయలుదేరిన ఇద్దరు సోదరీమణులను దారిలో ఆపి, చెల్లెలు చూస్తుండగానే అక్కపై ఈ దారుణానికి ఒడిగట్టి, దాన్ని ఫోన్‌లో రికార్డు చేశారు. బాధితురాలి ఫిర్యాదుతో బాబులాల్‌, విక్కు కుమార్‌ సహా మరో నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు.

ఆంధ్రప్రదేశ్ ·