Bring sunflowers on a date, says actress Anaswara Rajan

Actress Anaswara Rajan said the person taking her on a date should bring sunflowers and white peonies, as she loves flowers. Her ideal date involves enjoying nature while having an open-hearted conversation. She added that she values emotional maturity and a soft-spoken nature in men, giving priority to personality.
మరిన్ని వార్తలు: ఆంధ్రప్రదేశ్
మరిన్ని →
Fog grips Bulgaria: 86 vehicles collide, 12 killed
Twelve people died in Bulgaria after 86 vehicles crashed as fog blanketed the country. Other top stories: ED steps up action in Jagan's illegal assets cases. Ramchander Rao says Congress's event is not a Bharat Summit. Kavitha urges voters to teach those three parties a lesson in MLC polls. An Air India flight received a hijack threat.

బల్గేరియాలో పొగమంచు: 86 వాహనాలు ఢీ, 12 మంది మృతి
పొగమంచు కమ్మేయడంతో బల్గేరియాలో 86 వాహనాలు ఒకదానినొకటి ఢీకొని 12 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇతర ముఖ్యాంశాలు: జగన్ అక్రమాస్తుల కేసుల్లో ఈడీ దూకుడు పెంచింది. కాంగ్రెస్ నిర్వహించేది భారత్ సమిట్ కాదని రాంచందర్‌రావు విమర్శించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆ మూడు పార్టీలకు బుద్ధి చెప్పాలని కవిత కోరారు. ఎయిరిండియా విమానానికి హైజాక్ బెదిరింపు వచ్చింది.
డేట్‌కు సన్‌ఫ్లవర్స్ తేవాలి: అనశ్వర రాజన్
డేట్‌కు వచ్చే వ్యక్తి సన్‌ఫ్లవర్స్, వైట్ పియోనీస్ తీసుకురావాలని నటి అనశ్వర రాజన్ కోరారు. తనకు పూలు ఎంతో ఇష్టమని చెప్పారు. ప్రకృతి మధ్య ఇద్దరూ మనసులోని మాటలు పంచుకోవడమే తన ఆదర్శ డేట్ అని వివరించారు. అబ్బాయిలో ఎమోషనల్ మెచ్యూరిటీ, సౌమ్యంగా మాట్లాడే గుణం ఉండాలని, వ్యక్తిత్వమే ముఖ్యమని అన్నారు.

Rs 147.79 crore loan taken on forged land papers, alleges victim
A victim has alleged that a loan of Rs 147.79 crore was obtained by forging owner details, photos, signatures and fingerprints linked to the lands of Bijivemula Surendranatha Reddy of Brahmanapalli in Marripadu mandal, Nellore. The lands were mortgaged at Indian Bank on Nellore Trunk Road using fake documents. Podalakuru police registered a case on October 30.
నకిలీ పత్రాలతో రూ.147.79 కోట్ల రుణం, బాధితుడి ఆరోపణ
నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం బ్రాహ్మణపల్లికి చెందిన బిజివేముల సురేంద్రనాథరెడ్డి భూములకు సంబంధించి ఫొటోలు, సంతకాలు, వేలిముద్రలతో పాటు యజమాని వివరాలను ఫోర్జరీ చేసి రూ.147.79 కోట్ల రుణం తీసుకున్నారని బాధితుడు ఆరోపించారు. ఫేక్ పత్రాలతో ఆ భూములను నెల్లూరు ట్రంక్ రోడ్డు ఇండియన్ బ్యాంక్‌లో తనఖా పెట్టారన్నారు. ఆయన ఫిర్యాదుతో పొదలకూరు పోలీసులు అక్టోబర్ 30న కేసు పెట్టారు.

Patna horror: Three men gang-rape woman at gunpoint
Three men gang-raped a young woman at gunpoint in Patna, Bihar, an incident that came to light late. On Diwali night they stopped two sisters searching for their father and assaulted the elder one in front of her younger sister, filming it on a phone. Police arrested Babulal, Vikku Kumar and another accused on the victim's complaint.