11, నవంబర్ 2026, బుధవారం
Newsdash

మీ ఊరి వార్తలు, మీ భాషలో

నేరాలు

Rs 147.79 crore loan taken on forged land papers, alleges victim

ఆంధ్రప్రదేశ్రచన News Desk

షేర్:WhatsAppXFacebook
Rs 147.79 crore loan taken on forged land papers, alleges victim

A victim has alleged that a loan of Rs 147.79 crore was obtained by forging owner details, photos, signatures and fingerprints linked to the lands of Bijivemula Surendranatha Reddy of Brahmanapalli in Marripadu mandal, Nellore. The lands were mortgaged at Indian Bank on Nellore Trunk Road using fake documents. Podalakuru police registered a case on October 30.

✓ Verified

Published by Newsdash desk after review on 11 November 2026. Spotted an error? Report it.

మరిన్ని వార్తలు: ఆంధ్రప్రదేశ్

మరిన్ని →

నకిలీ పత్రాలతో రూ.147.79 కోట్ల రుణం, బాధితుడి ఆరోపణ

నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం బ్రాహ్మణపల్లికి చెందిన బిజివేముల సురేంద్రనాథరెడ్డి భూములకు సంబంధించి ఫొటోలు, సంతకాలు, వేలిముద్రలతో పాటు యజమాని వివరాలను ఫోర్జరీ చేసి రూ.147.79 కోట్ల రుణం తీసుకున్నారని బాధితుడు ఆరోపించారు. ఫేక్ పత్రాలతో ఆ భూములను నెల్లూరు ట్రంక్ రోడ్డు ఇండియన్ బ్యాంక్‌లో తనఖా పెట్టారన్నారు. ఆయన ఫిర్యాదుతో పొదలకూరు పోలీసులు అక్టోబర్ 30న కేసు పెట్టారు.

ఆంధ్రప్రదేశ్ ·

Patna horror: Three men gang-rape woman at gunpoint

Three men gang-raped a young woman at gunpoint in Patna, Bihar, an incident that came to light late. On Diwali night they stopped two sisters searching for their father and assaulted the elder one in front of her younger sister, filming it on a phone. Police arrested Babulal, Vikku Kumar and another accused on the victim's complaint.

ఆంధ్రప్రదేశ్ ·

పాట్నాలో దారుణం: తుపాకీ చూపి యువతిపై ముగ్గురి అఘాయిత్యం

బిహార్‌లోని పాట్నాలో ముగ్గురు యువకులు తుపాకీ చూపి ఓ యువతిపై సామూహిక అత్యాచారం చేశారు. దీపావళి రాత్రి తండ్రిని వెతికేందుకు బయలుదేరిన ఇద్దరు సోదరీమణులను దారిలో ఆపి, చెల్లెలు చూస్తుండగానే అక్కపై ఈ దారుణానికి ఒడిగట్టి, దాన్ని ఫోన్‌లో రికార్డు చేశారు. బాధితురాలి ఫిర్యాదుతో బాబులాల్‌, విక్కు కుమార్‌ సహా మరో నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు.

ఆంధ్రప్రదేశ్ ·

Only three Council members elected by graduates: Kavitha

Telangana Raksha Sena president Kalvakuntla Kavitha said only three members of the Legislative Council are elected by graduates, though the state has 80 lakh degree holders. She said the elections have given all graduates a good opportunity to make their voice heard.

ఆంధ్రప్రదేశ్ ·

మండలిలో గ్రాడ్యుయేట్ల సభ్యులు ముగ్గురే: కవిత

రాష్ట్రంలో డిగ్రీ అర్హత ఉన్నవారు 80 లక్షల మంది ఉండగా, శాసన మండలిలో వారి ఓట్లతో ఎన్నికయ్యే సభ్యులు కేవలం ముగ్గురేనని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత చెప్పారు. ఈ ఎన్నికల సందర్భంగా పట్టభద్రులంతా తమ వాణిని బలంగా వినిపించేందుకు మంచి అవకాశం లభించిందని ఆమె వ్యాఖ్యానించారు.

ఆంధ్రప్రదేశ్ ·

Actress Priya Bhavani Shankar marries boyfriend Rajvel Raj

Popular actress Priya Bhavani Shankar has tied the knot with her boyfriend Rajvel Raj after a decade-long relationship. The couple married in a traditional ceremony attended by family members and close friends. Priya looked joyful as Rajvel tied the mangalsutra. Photos and videos from the wedding are now going viral on social media.

ఆంధ్రప్రదేశ్ ·