Nagaur man Purkharam sleeps 9 months a year

Purkharam, a man from Nagaur district in Rajasthan, spends nine months of the year asleep. Once he goes to bed, he reportedly stays asleep for 20 days in a month. No one at home is able to wake him up once he dozes off. He is being called a match beyond the mythical Kumbhakarna, who slept six months.
మరిన్ని వార్తలు: ఆంధ్రప్రదేశ్
మరిన్ని →Bigg Boss Telugu 10: Temper Vamsi eliminated in Week 12?
Temper Vamsi has reportedly been eliminated from Bigg Boss Telugu 10 in the 12th week. Reports also suggest Varshini Soundarrajan left the house after him, though official confirmation is awaited. Vamsi is said to have earned Rs.24 lakh for 12 weeks at Rs.2 lakh per week.
బిగ్ బాస్ 10: 12వ వారం టెంపర్ వంశీ ఎలిమినేట్?
బిగ్ బాస్ తెలుగు 10 నుంచి 12వ వారం టెంపర్ వంశీ బయటకు వచ్చినట్లు తెలిసింది. ఆయనతో పాటు వర్షిణి సౌందరరాజన్ కూడా హౌస్‌ను వీడినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే దీనిపై అధికారిక ప్రకటన ఇంకా వెలువడలేదు. వారానికి రూ.2 లక్షల లెక్కన 12 వారాలకు వంశీకి రూ.24 లక్షలు ముట్టినట్లు చెబుతున్నారు.
AP phase-2 panchayat polls: Vote counting begins
Counting of votes for the second phase of gram panchayat elections in Andhra Pradesh has begun. Results for 3,803 sarpanch and 29,603 ward member posts are due. Polling ran from 7 am to 1 pm, with voters queuing at booths. Officials took up counting from 2 pm after completing all arrangements.
ఏపీ రెండో దశ పంచాయతీ పోరు: మొదలైన కౌంటింగ్
రాష్ట్రంలో రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల ఓట్ల లెక్కింపు మొదలైంది. 3,803 సర్పంచి స్థానాలు, 29,603 వార్డు సభ్యుల ఫలితాలు తేలనున్నాయి. ఉదయం 7 గంటలకు మొదలైన పోలింగ్ ఒంటిగంటకు పూర్తయింది. ఓటర్లు కేంద్రాల వద్ద క్యూ కట్టి ఓటేశారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి అధికారులు లెక్కింపు చేపట్టారు.
Phase 2 panchayat polls: Guntur records 29.72% turnout by 9 am
Voting in the second phase of Andhra Pradesh gram panchayat elections is going on briskly. By 9 am, Guntur recorded 29.72% polling, Kurnool 27.17% and Nandyal 26.01%. In Srikakulam, 21.13% turnout was seen in the first two hours, with 1,19,894 people voting, including 61,791 women. Laveru recorded the highest at 34% and Pathapatnam the lowest at 12.47%.
రెండో దశ పంచాయతీ పోలింగ్: గుంటూరులో 9 గంటలకు 29.72%
ఏపీలో రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఓటింగ్ చురుగ్గా కొనసాగుతోంది. ఉదయం 9 గంటల సమయానికి గుంటూరు 29.72%, కర్నూలు 27.17%, నంద్యాల 26.01% పోలింగ్ నమోదు చేశాయి. శ్రీకాకుళంలో మొదటి రెండు గంటల్లో 21.13% ఓటింగ్ జరగగా 1,19,894 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. వీరిలో 61,791 మంది మహిళలు. జిల్లాలో లావేరు 34%తో ముందుండగా, పాతపట్నం 12.47%తో వెనుకబడింది.