17, నవంబర్ 2026, మంగళవారం
Newsdash

మీ ఊరి వార్తలు, మీ భాషలో

నేరాలు

అబ్దుల్లాపూర్‌మెట్‌లో బధిర మహిళపై అఘాయిత్యం.. ఇద్దరు అరెస్ట్‌

తెలంగాణరచన న్యూస్ డెస్క్

షేర్:WhatsAppXFacebook
అబ్దుల్లాపూర్‌మెట్‌లో బధిర మహిళపై అఘాయిత్యం.. ఇద్దరు అరెస్ట్‌

హైదరాబాద్‌ శివారు అబ్దుల్లాపూర్‌మెట్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఓ బధిర మహిళపై ఇద్దరు వ్యక్తులు సామూహిక అత్యాచారం చేశారు. ఆమె తల్లిదండ్రులు అనారోగ్యంతో ఉన్నారని చెప్పి ఆటోలో ఎక్కించుకుని, జనసంచారం లేని చోటుకు తీసుకెళ్లి ఈ ఘోరానికి ఒడిగట్టారు. బాధితురాలు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితులిద్దరినీ అదుపులోకి తీసుకుని విచారణ కొనసాగిస్తున్నారు.

✓ Verified

Published by Newsdash desk after review on 17 November 2026. Spotted an error? Report it.

మరిన్ని వార్తలు: తెలంగాణ

మరిన్ని →

Kavitha opposes move to abolish Inter Board

TRS chief Kavitha said abolishing the Intermediate Board is not right, noting that dropouts in Inter stand at only 16 percent across the state. She demanded that educationists, intellectuals, students, parents and college managements be consulted before changing an education system that has been in place for many years.

తెలంగాణ ·

ఇంటర్ బోర్డు రద్దు సరికాదన్న కవిత

ఇంటర్ బోర్డును రద్దు చేయాలనే ఆలోచనను TRS చీఫ్ కవిత తప్పుబట్టారు. రాష్ట్రమంతటా ఇంటర్‌లో డ్రాప్ అవుట్స్ కేవలం 16 శాతమేనని, ఆ కారణం చూపి బోర్డును తొలగించడం సరైంది కాదని ఆమె అభిప్రాయపడ్డారు. ఏళ్లనాటి విద్యా వ్యవస్థను మార్చే ముందు విద్యావేత్తలు, మేధావులు, విద్యార్థులు, తల్లిదండ్రులు, కాలేజీ యాజమాన్యాల అభిప్రాయాలు తప్పనిసరిగా తీసుకోవాలని డిమాండ్ చేశారు.

తెలంగాణ ·

Two held for gang-rape of hearing-impaired woman in Abdullapurmet

Two men were arrested for gang-raping a hearing-impaired woman under the Abdullapurmet police station limits on the outskirts of Hyderabad. They lured her into an auto by claiming her parents were unwell and took her to a deserted spot, where they assaulted her. Police registered a case based on the victim's complaint and are investigating.

తెలంగాణ ·

Harish Rao slams Congress over unfulfilled six guarantees

BRS leader and former minister Harish Rao accused the Congress of failing to implement its manifesto promises even after three years. He said the pledge to give legal status to the six guarantees in the first cabinet meeting proved hollow. Alleging Congress came to power with false words, he demanded answers from CM Revanth and Congress leaders.

తెలంగాణ ·

ఆరు గ్యారంటీల చట్టబద్ధత ఏమైంది: హరీశ్‌రావు

కాంగ్రెస్ ప్రభుత్వం మ్యానిఫెస్టోలోని హామీలను మూడేళ్లు గడిచినా నెరవేర్చలేదని బీఆర్‌ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్‌రావు ఆరోపించారు. మొదటి మంత్రివర్గ సమావేశంలోనే ఆరు గ్యారంటీలకు చట్టబద్ధత ఇస్తామన్న మాటను గాలికి వదిలేశారని విమర్శించారు. మోసపూరిత మాటలతో గద్దెనెక్కారని, ఈ విషయంపై సీఎం రేవంత్‌తో పాటు కాంగ్రెస్ నాయకులు జవాబు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.

తెలంగాణ ·

Boyavandlapalle voters travel 15 km to cast their vote

With no polling station in Boyavandlapalle of Pyapili mandal, its 240 voters are struggling. Villagers in the Dhone constituency must travel 15 km to Gudipadu for sarpanch polls and 11 km to PR Palle for Assembly elections. They want a local booth set up at least for panchayat elections.

తెలంగాణ ·
అబ్దుల్లాపూర్‌మెట్‌లో బధిర మహిళపై అఘాయిత్యం.. ఇద్దరు అరెస్ట్‌ | Newsdash