Boyavandlapalle voters travel 15 km to cast their vote

With no polling station in Boyavandlapalle of Pyapili mandal, its 240 voters are struggling. Villagers in the Dhone constituency must travel 15 km to Gudipadu for sarpanch polls and 11 km to PR Palle for Assembly elections. They want a local booth set up at least for panchayat elections.
మరిన్ని వార్తలు: తెలంగాణ
మరిన్ని →బోయవాండ్లపల్లె ఓటర్లకు 15 కి.మీ ప్రయాణం తప్పని తిప్పలు
ప్యాపిలి మండలం బోయవాండ్లపల్లెలో పోలింగ్ కేంద్రం లేక 240 మంది ఓటర్లు అవస్థలు పడుతున్నారు. డోన్ నియోజకవర్గంలోని ఈ ఊరి ప్రజలు సర్పంచి ఎన్నికల్లో ఓటేయాలంటే గుడిపాడుకు 15 కి.మీ, శాసనసభ ఎన్నికలకు పీఆర్ పల్లెకు 11 కి.మీ ప్రయాణించాలి. కనీసం పంచాయతీ పోలింగ్‌కైనా ఊరిలోనే కేంద్రం పెట్టాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు.
Governor Excellence Awards-2026: Apply by December 10
Applications for the Governor Excellence Awards-2026 in Telangana can be submitted online or offline till December 10. The awards recognise individuals and organisations doing distinguished work in categories such as drug-free Telangana, transgender welfare, environmental protection and startups. Winners will receive the awards on the coming Republic Day.
గవర్నర్ ఎక్సలెన్స్ అవార్డులు-2026: డిసెంబర్ 10 వరకు దరఖాస్తులు
తెలంగాణలో గవర్నర్ ఎక్సలెన్స్ అవార్డులు-2026 కోసం డిసెంబర్ 10 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. వివిధ రంగాల్లో విశిష్ట సేవలు చేస్తున్న వ్యక్తులు, సంస్థలను గుర్తించడమే లక్ష్యం. మాదక ద్రవ్య రహిత తెలంగాణ, ట్రాన్స్‌జెండర్ సంక్షేమం, పర్యావరణ పరిరక్షణ, స్టార్టప్‌లు వంటి విభాగాలు ఉన్నాయి. ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్‌లో అప్లై చేయొచ్చు. ఎంపికైనవారికి గణతంత్ర దినోత్సవం రోజున పురస్కారాలు అందజేస్తారు.
News from your village, in your language - Newsdash
Welcome to Newsdash! Read news from your village, mandal and district in 60 words, in under a minute. Fresh stories from our local reporters, breaking updates, jobs, prices, weather and panchang, all in one place. Flip the page up for the next story, and tap a story to open the menu.
మీ ఊరి వార్తలు, మీ భాషలో - న్యూస్‌డాష్
న్యూస్‌డాష్‌కు స్వాగతం! మీ గ్రామం, మండలం, జిల్లా వార్తలను 60 పదాల్లో, నిమిషంలో చదవండి. మా స్థానిక రిపోర్టర్లు అందించే తాజా వార్తలు, బ్రేకింగ్ అప్‌డేట్‌లు, ఉద్యోగాలు, ధరలు, వాతావరణం, పంచాంగం అన్నీ ఒకే చోట. కొత్త వార్త కోసం పేజీని పైకి ఫ్లిప్ చేయండి, మెనూ కోసం వార్తపై ట్యాప్ చేయండి.