17, నవంబర్ 2026, మంగళవారం
Newsdash

మీ ఊరి వార్తలు, మీ భాషలో

రాజకీయాలు

బోయవాండ్లపల్లె ఓటర్లకు 15 కి.మీ ప్రయాణం తప్పని తిప్పలు

తెలంగాణరచన న్యూస్ డెస్క్

షేర్:WhatsAppXFacebook
బోయవాండ్లపల్లె ఓటర్లకు 15 కి.మీ ప్రయాణం తప్పని తిప్పలు

ప్యాపిలి మండలం బోయవాండ్లపల్లెలో పోలింగ్ కేంద్రం లేక 240 మంది ఓటర్లు అవస్థలు పడుతున్నారు. డోన్ నియోజకవర్గంలోని ఈ ఊరి ప్రజలు సర్పంచి ఎన్నికల్లో ఓటేయాలంటే గుడిపాడుకు 15 కి.మీ, శాసనసభ ఎన్నికలకు పీఆర్ పల్లెకు 11 కి.మీ ప్రయాణించాలి. కనీసం పంచాయతీ పోలింగ్‌కైనా ఊరిలోనే కేంద్రం పెట్టాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు.

✓ Verified

Published by Newsdash desk after review on 17 November 2026. Spotted an error? Report it.

మరిన్ని వార్తలు: తెలంగాణ

మరిన్ని →
బోయవాండ్లపల్లె ఓటర్లకు 15 కి.మీ ప్రయాణం తప్పని తిప్పలు | Newsdash