Jagan questions govt over fee reimbursement figures

YSRCP chief and former CM YS Jagan alleged that the coalition government's figures on fee reimbursement payments do not match the facts. Attacking the Andhra Pradesh government, he claimed Chandrababu Naidu and Lokesh are setting records in telling lies and deceiving the people.
మరిన్ని వార్తలు: ఆంధ్రప్రదేశ్
మరిన్ని →BHEL artisan jobs: Application window for 660 posts closes Nov 18
Bharat Heavy Electricals Limited (BHEL) will accept applications for 660 Artisan Grade-4 posts only until 11.45 pm on November 18. Of these, 180 vacancies are in the Telugu states. Candidates with Class 10 and ITI qualifications are eligible. Those selected will draw a monthly salary ranging from Rs 29,500 to Rs 65,000.
BHEL ఆర్టిజన్ పోస్టులకు దరఖాస్తు గడువు నవంబర్ 18తో ముగింపు
భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ (BHEL) ప్రకటించిన 660 ఆర్టిజన్ గ్రేడ్-4 ఖాళీలకు నవంబర్ 18 రాత్రి 11.45 గంటల వరకే దరఖాస్తుకు అవకాశం ఉంది. ఇందులో 180 పోస్టులు తెలుగు రాష్ట్రాలకు కేటాయించారు. టెన్త్‌తో పాటు ఐటీఐ చదివినవారు అర్హులు. ఎంపికైతే నెలకు రూ.29,500 నుంచి రూ.65 వేల దాకా జీతం లభిస్తుంది.
Nations must work together for peace, says PM Modi
Prime Minister Narendra Modi urged all countries to work collectively for peace, stability and a predictable global environment. Addressing the ASEAN-India summit, he said the world has been facing several crises over the past few years.
శాంతి కోసం దేశాలన్నీ కలిసి పనిచేయాలి: ప్రధాని మోదీ
శాంతి, స్థిరత్వం, అంచనా వేయగల ప్రపంచ వాతావరణం సాధించేందుకు దేశాలన్నీ కలిసికట్టుగా కృషి చేయాలని ప్రధాని నరేంద్ర మోదీ కోరారు. ఆసియాన్-భారత్ శిఖరాగ్ర సదస్సులో ఆయన ప్రసంగించారు. కొన్నేళ్లుగా ప్రపంచం ఎన్నో సంక్షోభాలతో సతమతమవుతోందని ఈ సందర్భంగా ప్రధాని పేర్కొన్నారు.
ఫీజు రీయింబర్స్మెంట్ లెక్కలపై కూటమి సర్కార్‌ను నిలదీసిన జగన్
ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లింపులపై ప్రభుత్వం చెబుతున్న లెక్కలు వాస్తవాలతో సరిపోవడం లేదని వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ ఆరోపించారు. ఏపీలోని కూటమి ప్రభుత్వాన్ని ఆయన తప్పుబట్టారు. అసత్యాలు పలకడంలో, ప్రజలను వంచించడంలో చంద్రబాబు, లోకేశ్ కొత్త రికార్డులు నెలకొల్పుతున్నారని జగన్ దుయ్యబట్టారు.
Cyclone Akwan: Dial 1912 to report power line damage
Minister Gottipati Ravikumar urged people in Andhra Pradesh to call 1912 if electricity poles collapse or wires snap during Cyclone Akwan. He said the power department has been put on alert and special control rooms set up to offer immediate help. He cautioned the public to keep away from fallen wires.