17, నవంబర్ 2026, మంగళవారం
Newsdash

మీ ఊరి వార్తలు, మీ భాషలో

బ్రేకింగ్
దాసరి వీరయ్యపై పీడీ యాక్ట్: వెన్నపూస రవీంద్రరెడ్డి ఖండనరాప్తాడు కేసు నిందితుడు హేమంత్‌ రేపు డిశ్చార్జ్‌రూ.15 వేలు లంచం.. ఏసీబీ వలలో డిప్యూటీ తహసీల్దార్సాక్షి కథనంపై వైఎస్‌ షర్మిల ఆగ్రహంనరసరావుపేట మున్సిపల్ ఆఫీస్ వద్ద గోపిరెడ్డి నిరసనపొన్నూరులో వైఎస్సార్సీపీ నేత అంబటి మురళి అదుపులోకిఢిల్లీలో నిర్మలా సీతారామన్‌ను కలిసిన సీఎం చంద్రబాబుగుమ్మగట్ట కేజీబీవీలో 40 మంది విద్యార్థినులకు అస్వస్థత

రాజకీయాలు

దాసరి వీరయ్యపై పీడీ యాక్ట్: వెన్నపూస రవీంద్రరెడ్డి ఖండన

ఆంధ్రప్రదేశ్రచన న్యూస్ డెస్క్

షేర్:WhatsAppXFacebook
దాసరి వీరయ్యపై పీడీ యాక్ట్: వెన్నపూస రవీంద్రరెడ్డి ఖండన

వైసీపీ పంచాయతీరాజ్ విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ దాసరి వీరయ్యపై పీడీ యాక్ట్ పెట్టి అరెస్టు చేయడాన్ని ఆ పార్టీ నేత వెన్నపూస రవీంద్రరెడ్డి తప్పుబట్టారు. స్థానిక ఎన్నికల్లో వీరయ్యకు ఉన్న ఆదరణను చూసే కూటమి సర్కారు కక్షపూరితంగా కేసులు బనాయించిందని ఆరోపించారు. వీరయ్య కుటుంబాన్ని కలిసి ధైర్యం చెప్పారు. న్యాయం దక్కేవరకు చట్టపరంగా పోరాడతామని స్పష్టం చేశారు.

✓ Verified

Published by Newsdash desk after review on 17 November 2026. Spotted an error? Report it.

మరిన్ని వార్తలు: ఆంధ్రప్రదేశ్

మరిన్ని →

YSRCP leader slams PD Act arrest of Dasari Veeraiah

YSRCP leader Vennapusa Ravindra Reddy condemned the arrest of senior party leader and Panchayat Raj wing working president Dasari Veeraiah under the PD Act. He alleged the coalition government filed cases out of political vendetta after seeing Veeraiah's popularity in local elections. He consoled the family, assured party support and vowed a legal fight until justice is done.

ఆంధ్రప్రదేశ్ ·

Raptadu case accused Hemanth to be discharged from Kurnool GGH

Hemanth, an accused in the Raptadu case of Anantapur district, will be discharged from Kurnool Government General Hospital tomorrow. He has been under treatment at the GGH for four days on court orders. Doctors said his health is now stable. After his discharge, police will take him to Anantapur.

ఆంధ్రప్రదేశ్ ·

రాప్తాడు కేసు నిందితుడు హేమంత్‌ రేపు డిశ్చార్జ్‌

అనంతపురం జిల్లా రాప్తాడు కేసులో నిందితుడిగా ఉన్న హేమంత్‌ను రేపు కర్నూలు జీజీహెచ్‌ నుంచి డిశ్చార్జ్‌ చేయనున్నారు. కోర్టు ఆదేశాలతో అతడు నాలుగు రోజులుగా అక్కడ చికిత్స తీసుకుంటున్నాడు. హేమంత్‌ ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు వెల్లడించారు. ఆస్పత్రి నుంచి విడుదలయ్యాక పోలీసులు అతడిని అనంతపురానికి తరలించనున్నారు.

ఆంధ్రప్రదేశ్ ·

Yogi alleges 1.27 crore Hindu voters removed from UP rolls

Uttar Pradesh CM Yogi Adityanath alleged that the names of 1.27 crore Hindus were deleted from the state's electoral rolls. Responding, the Election Commission clarified that it does not record religion or caste details of voters. The draft roll released on November 17 shows 13.58 crore voters in UP.

ఆంధ్రప్రదేశ్ ·

1.27 కోట్ల హిందువుల ఓట్ల తొలగింపు: యోగి ఆరోపణ

ఉత్తరప్రదేశ్ ఓటర్ల జాబితాలో 1.27 కోట్ల మంది హిందువుల పేర్లు గల్లంతయ్యాయని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆరోపించారు. ఈ ఆరోపణపై ఎన్నికల సంఘం స్పందించింది. జాబితాలో ఓటర్ల మతం గానీ, కులం గానీ నమోదు చేసే విధానం లేదని తేల్చిచెప్పింది. నవంబర్ 17న వెలువడిన ముసాయిదా జాబితాలో రాష్ట్రంలో మొత్తం 13.58 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు.

ఆంధ్రప్రదేశ్ ·

Prince William rides an e-rickshaw in Mumbai

Britain's Prince William travelled in an e-rickshaw during a visit to Mumbai with Princess Catherine. The royal couple met Earthshot Prize finalists in Bandra and later attended the Children's Earthshot event at the Museum of Solutions in Lower Parel. The Earthshot Prize encourages organisations working on solutions to climate change.

ఆంధ్రప్రదేశ్ ·
దాసరి వీరయ్యపై పీడీ యాక్ట్: వెన్నపూస రవీంద్రరెడ్డి ఖండన | Newsdash