25, నవంబర్ 2026, బుధవారం
Newsdash

మీ ఊరి వార్తలు, మీ భాషలో

బ్రేకింగ్
కోర్టు విచారణల రికార్డింగ్‌, ప్రసారంపై హైకోర్టు ఆంక్షలుమద్యం బాటిల్ స్కాన్ చేశాకే అమ్మకం.. ఏపీలో కొత్త విధానంగామాలపాడులో ఎన్నికల ప్రచార ఘర్షణ.. ఐదుగురికి గాయాలుఏపీ అసెంబ్లీ శీతాకాల భేటీ డిసెంబర్‌ 5 నుంచిసుబ్బంపేట జాలర్ల ఆచూకీకి కేంద్రానికి లేఖ: అచ్చెన్నాయుడువిశాఖలో అదుపుతప్పిన బస్సు, 8 మందికి స్వల్ప గాయాలుబాపట్ల వైసీపీ కౌన్సిలర్ అభ్యర్థికి నాలుగు నెలల జైలునందిగామలో యువకుడిని చెట్టుకు కట్టి కొట్టిన స్థానికులు

వ్యాపారం

Markets surge: Sensex jumps over 1450 points in early trade

ఆంధ్రప్రదేశ్రచన News Desk

షేర్:WhatsAppXFacebook
Markets surge: Sensex jumps over 1450 points in early trade

The Sensex was up by more than 1450 points at 9.30 am on Wednesday as domestic stock indices opened with big gains. The Nifty climbed over 410 points. The rupee also gained 10 paise against the US dollar to reach 92.75.

✓ Verified

Published by Newsdash desk after review on 25 November 2026. Spotted an error? Report it.

మరిన్ని వార్తలు: ఆంధ్రప్రదేశ్

మరిన్ని →

First two minutes are crucial in a fire, say experts

Experts say the first two minutes are critical when a fire breaks out. Extinguishers must suit the fire type: water or ABC powder for wood and paper, foam for petrol and diesel, dry powder for gas, special powder for metals and wet chemical for cooking oil. Water must not be used on electrical fires. Use the PASS method.

ఆంధ్రప్రదేశ్ ·

అగ్నిప్రమాదంలో తొలి రెండు నిమిషాలే కీలకం

మంటలు చెలరేగిన వెంటనే మొదటి రెండు నిమిషాలు అత్యంత ముఖ్యమని నిపుణులు చెబుతున్నారు. మంట రకాన్ని బట్టి ఎక్స్‌టింగ్విషర్ ఎంచుకోవాలి. చెక్క, కాగితానికి నీరు లేదా ఏబీసీ పౌడర్, పెట్రోల్, డీజిల్‌కు ఫోమ్, గ్యాస్‌కు డ్రై పౌడర్, లోహాలకు ప్రత్యేక పౌడర్, వంటనూనెకు వెట్ కెమికల్ వాడాలి. విద్యుత్ మంటలపై నీరు పోయరాదు. పరికరాన్ని PASS విధానంలో ఉపయోగించాలి.

ఆంధ్రప్రదేశ్ ·

Puerto Rico's Jennifer Barreto wins Miss Universe crown

Jennifer Barreto of Puerto Rico has won the latest Miss Universe title. She impressed with her answer, given in her own style, to the question 'What does the world need from leaders right now?' In the past too, answers by some winners touched the hearts of not only the judges but also ordinary people.

ఆంధ్రప్రదేశ్ ·

మిస్ యూనివర్స్ కిరీటం ప్యూర్టోరికో భామ జెన్నిఫర్ బారెటోదే

మిస్ యూనివర్స్ తాజా పోటీల్లో ప్యూర్టోరికోకు చెందిన జెన్నిఫర్ బారెటో విజేతగా నిలిచారు. ‘ప్రస్తుతం ప్రపంచానికి నాయకుల నుంచి ఏం కావాలి?’ అనే ప్రశ్నకు ఆమె తన సొంత శైలిలో జవాబిచ్చి మెప్పించారు. ఆకట్టుకున్న ఆమె అందాల కిరీటం దక్కించుకున్నారు. గతంలోనూ కొందరు విజేతల జవాబులు జడ్జీలతో పాటు సాధారణ ప్రజల హృదయాలను హత్తుకున్నాయి.

ఆంధ్రప్రదేశ్ ·

Siraj's exclusion from first Test sparks political row

Mohammed Siraj's omission from India's first Test against New Zealand has triggered controversy. Congress MP Imran Masood suspected religious bias, drawing criticism from BJP leaders. BCCI vice-president Rajeev Shukla urged keeping politics out of cricket. Captain Shubman Gill said the team was picked on current form and dropping Siraj was a tough call.

ఆంధ్రప్రదేశ్ ·

సిరాజ్‌కు తొలి టెస్టులో దక్కని చోటు.. రాజకీయ వివాదం

న్యూజిలాండ్‌తో జరిగే తొలి టెస్టు జట్టులో మొహమ్మద్ సిరాజ్‌ను ఎంపిక చేయకపోవడం దుమారం రేపింది. ఇందులో మత వివక్ష ఉందేమోనని కాంగ్రెస్ ఎంపీ ఇమ్రాన్ మసూద్ సందేహించగా, బీజేపీ నేతలు ఆయనను తప్పుబట్టారు. క్రికెట్‌ను రాజకీయాలకు దూరంగా ఉంచాలని బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా అన్నారు. ఫామ్ చూసే జట్టును ఎంచుకున్నామని, సిరాజ్‌ను పక్కనపెట్టడం కఠిన నిర్ణయమని కెప్టెన్ శుభ్‌మన్ గిల్ వివరించారు.

ఆంధ్రప్రదేశ్ ·