వెండి పేరుతో అల్యూమినియం రేపర్లు: హైదరాబాద్లో ముఠా అరెస్ట్

స్వీట్లను అలంకరించే వెండి రేపర్లుగా చెప్పి అల్యూమినియం రేపర్లు అమ్ముతున్న ముఠాను హైదరాబాద్ పోలీసులు పట్టుకున్నారు. నగరంలో పెద్ద ఎత్తున నకిలీ సిల్వర్ రేపర్ల తయారీ జరుగుతున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ రేపర్లను మిఠాయిలపై వాడుతున్నట్లు దర్యాప్తులో తేలింది.
మరిన్ని వార్తలు: తెలంగాణ
మరిన్ని →Gang selling aluminium as silver sweet wrappers busted in Hyderabad
Hyderabad police have caught a gang selling aluminium wrappers passed off as the silver foil used to decorate sweets. Officials found that fake silver wrappers were being manufactured on a large scale in the city. The investigation revealed that these wrappers were being used on sweets.
Kavitha opposes move to abolish Inter Board
TRS chief Kavitha said abolishing the Intermediate Board is not right, noting that dropouts in Inter stand at only 16 percent across the state. She demanded that educationists, intellectuals, students, parents and college managements be consulted before changing an education system that has been in place for many years.
ఇంటర్ బోర్డు రద్దు సరికాదన్న కవిత
ఇంటర్ బోర్డును రద్దు చేయాలనే ఆలోచనను TRS చీఫ్ కవిత తప్పుబట్టారు. రాష్ట్రమంతటా ఇంటర్లో డ్రాప్ అవుట్స్ కేవలం 16 శాతమేనని, ఆ కారణం చూపి బోర్డును తొలగించడం సరైంది కాదని ఆమె అభిప్రాయపడ్డారు. ఏళ్లనాటి విద్యా వ్యవస్థను మార్చే ముందు విద్యావేత్తలు, మేధావులు, విద్యార్థులు, తల్లిదండ్రులు, కాలేజీ యాజమాన్యాల అభిప్రాయాలు తప్పనిసరిగా తీసుకోవాలని డిమాండ్ చేశారు.
Two held for gang-rape of hearing-impaired woman in Abdullapurmet
Two men were arrested for gang-raping a hearing-impaired woman under the Abdullapurmet police station limits on the outskirts of Hyderabad. They lured her into an auto by claiming her parents were unwell and took her to a deserted spot, where they assaulted her. Police registered a case based on the victim's complaint and are investigating.
అబ్దుల్లాపూర్మెట్లో బధిర మహిళపై అఘాయిత్యం.. ఇద్దరు అరెస్ట్
హైదరాబాద్ శివారు అబ్దుల్లాపూర్మెట్ పోలీస్స్టేషన్ పరిధిలో ఓ బధిర మహిళపై ఇద్దరు వ్యక్తులు సామూహిక అత్యాచారం చేశారు. ఆమె తల్లిదండ్రులు అనారోగ్యంతో ఉన్నారని చెప్పి ఆటోలో ఎక్కించుకుని, జనసంచారం లేని చోటుకు తీసుకెళ్లి ఈ ఘోరానికి ఒడిగట్టారు. బాధితురాలు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితులిద్దరినీ అదుపులోకి తీసుకుని విచారణ కొనసాగిస్తున్నారు.
Harish Rao slams Congress over unfulfilled six guarantees
BRS leader and former minister Harish Rao accused the Congress of failing to implement its manifesto promises even after three years. He said the pledge to give legal status to the six guarantees in the first cabinet meeting proved hollow. Alleging Congress came to power with false words, he demanded answers from CM Revanth and Congress leaders.