ఖైరతాబాద్ జీహెచ్ఎంసీ జోనల్ కార్యాలయంలో అగ్నిప్రమాదం

హైదరాబాద్ ఖైరతాబాద్‌లోని జీహెచ్ఎంసీ జోనల్ కార్యాలయం రెండో అంతస్తులో అగ్నిప్రమాదం జరిగింది. రికార్డులు, చెక్కులు భద్రపరిచిన గదిలో మంటలు వ్యాపించాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మూడు ఫైరింజన్లతో వచ్చి మంటలను అదుపు చేశారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం జరిగి ఉండొచ్చని ప్రాథమికంగా భావిస్తున్నారు. మరిన్ని వివరాలు వెల్లడి కావాల్సి ఉంది.
మరిన్ని వార్తలు: ఆంధ్రప్రదేశ్
మరిన్ని →AP Cabinet to take up Rs 88,392 crore investment proposals today
Investment proposals worth Rs 88,392 crore through 18 projects, expected to create 54,210 jobs, will come before the Andhra Pradesh Cabinet today. The Cabinet meets at 10 am to discuss approval of SIPB and CRDA proposals. Decisions on investments in six key sectors are likely. Conduct of the Assembly session will also be discussed.
నేడు ఏపీ కేబినెట్ ముందుకు రూ.88,392 కోట్ల పెట్టుబడులు
18 ప్రాజెక్టుల ద్వారా రూ.88,392 కోట్ల పెట్టుబడులు, 54,210 ఉద్యోగాలకు సంబంధించిన ప్రతిపాదనలను ఏపీ మంత్రివర్గం నేడు పరిశీలించనుంది. ఉదయం 10 గంటలకు భేటీ కానున్న కేబినెట్ ఎస్ఐపీబీ, సీఆర్డీఏ ప్రతిపాదనల ఆమోదంపై చర్చిస్తుంది. ఆరు ముఖ్య రంగాల పెట్టుబడులపై నిర్ణయం వెలువడే అవకాశముంది. అసెంబ్లీ సమావేశాల నిర్వహణ అంశం కూడా చర్చకు రానుంది.
Fire breaks out at GHMC zonal office in Khairatabad
A fire broke out on the second floor of the GHMC zonal office in Khairatabad, Hyderabad. The blaze started in a room holding records and cheques. Firefighters used three fire engines to put out the flames. A short circuit is suspected to be the cause, according to a preliminary assessment. Further details are awaited.
Dummy Candidate Usha Kumari Wins Kopparru Sarpanch Post
Usha Kumari won the Kopparru sarpanch election in West Godavari district by a majority of 594 votes. Her husband Kadali Srinivas had filed nomination as the Jana Sena-backed candidate for the BC General seat, but officials rejected it as he is a ration depot dealer. She had filed as a dummy candidate.
డమ్మీగా బరిలోకి దిగి కొప్పర్రు సర్పంచిగా గెలిచిన ఉషాకుమారి
పశ్చిమ గోదావరి జిల్లా కొప్పర్రు సర్పంచి ఎన్నికలో ఉషాకుమారి 594 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. బీసీ జనరల్‌కు రిజర్వ్ అయిన ఈ స్థానానికి జనసేన మద్దతుతో ఆమె భర్త కడలి శ్రీనివాస్ నామినేషన్ వేశారు. అయితే ఆయన చౌక డిపో డీలరు కావడంతో అధికారులు దాన్ని తిరస్కరించారు. డమ్మీ అభ్యర్థినిగా నామినేషన్ వేసిన భార్యే చివరకు గెలుపొందారు.
150 families quit YSRCP, join TDP in Kakani's home mandal Podalakuru
In a setback for YSRCP, 150 families, including party leaders Ukoti Lakshminarayana and Sannikanti Srinivasulu, joined the ruling TDP in Podalakuru, the home mandal of former minister Kakani Govardhan Reddy. MLA Somireddy Chandramohan Reddy welcomed them with yellow scarves, saying people drawn to the government's development works are joining the TDP.