150 families quit YSRCP, join TDP in Kakani's home mandal Podalakuru

In a setback for YSRCP, 150 families, including party leaders Ukoti Lakshminarayana and Sannikanti Srinivasulu, joined the ruling TDP in Podalakuru, the home mandal of former minister Kakani Govardhan Reddy. MLA Somireddy Chandramohan Reddy welcomed them with yellow scarves, saying people drawn to the government's development works are joining the TDP.
మరిన్ని వార్తలు: ఆంధ్రప్రదేశ్
మరిన్ని →పొదలకూరులో వైసీపీకి ఎదురుదెబ్బ.. టీడీపీలోకి 150 కుటుంబాలు
నెల్లూరు జిల్లా పొదలకూరు మండలంలో వైసీపీకి చెందిన 150 కుటుంబాలు టీడీపీ గూటికి చేరాయి. ఇది మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి సొంత మండలం. చేరినవారిలో వైసీపీ నేతలు ఊకోటి లక్ష్మీనారాయణ, సన్నికంటి శ్రీనివాసులు ఉన్నారు. ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి వీరికి పసుపు కండువాలు వేసి స్వాగతం పలికారు. సర్కారు చేపట్టిన అభివృద్ధి పనులు నచ్చే చేరికలు జరుగుతున్నాయని ఆయన అన్నారు.
ఏపీపీఎస్సీ గ్రూప్-2: 720 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
ఆంధ్రప్రదేశ్‌లో గ్రూప్-2 కింద మొత్తం 720 ఉద్యోగాల భర్తీకి ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ వెలువడింది. ఇందులో ఎగ్జిక్యూటివ్ విభాగంలో 471, నాన్ ఎగ్జిక్యూటివ్ విభాగంలో 249 ఖాళీలు ఉన్నాయి. అభ్యర్థులు ఆన్లైన్లో అప్లై చేసుకునే ప్రక్రియ ఈరోజు నుంచే మొదలైంది. నిరుద్యోగులు దరఖాస్తులు సమర్పించాలని అధికారులు కోరారు.