Aluminium sold as silver coating on sweets: CP Mahesh Bhagwat

CP Mahesh Bhagwat said the silver coating used on sweets is being adulterated. Aluminium coating is made with Charminar as the hub and sold to well-known sweet shops, he revealed, adding that the aluminium comes from Uttar Pradesh. He warned that such foils could cause health problems and urged people to stay alert.
మరిన్ని వార్తలు: తెలంగాణ
మరిన్ని →స్వీట్లపై వెండి పూతకు బదులు అల్యూమినియం: సీపీ మహేష్ భగవత్
మిఠాయిలపై వేసే వెండి పూతలో కల్తీ చోటుచేసుకుంటోందని సీపీ మహేష్ భగవత్ వెల్లడించారు. చార్మినార్ ప్రాంతంలో అల్యూమినియం రేకులను తయారుచేసి పేరున్న స్వీట్ దుకాణాలకు అమ్ముతున్నారని చెప్పారు. ఈ అల్యూమినియం ఉత్తరప్రదేశ్ నుంచి వస్తోందని తెలిపారు. ఇలాంటి రేకులతో ఆరోగ్యానికి ముప్పు ఉందని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ఆయన కోరారు.
Gang selling aluminium as silver sweet wrappers busted in Hyderabad
Hyderabad police have caught a gang selling aluminium wrappers passed off as the silver foil used to decorate sweets. Officials found that fake silver wrappers were being manufactured on a large scale in the city. The investigation revealed that these wrappers were being used on sweets.
వెండి పేరుతో అల్యూమినియం రేపర్లు: హైదరాబాద్లో ముఠా అరెస్ట్
స్వీట్లను అలంకరించే వెండి రేపర్లుగా చెప్పి అల్యూమినియం రేపర్లు అమ్ముతున్న ముఠాను హైదరాబాద్ పోలీసులు పట్టుకున్నారు. నగరంలో పెద్ద ఎత్తున నకిలీ సిల్వర్ రేపర్ల తయారీ జరుగుతున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ రేపర్లను మిఠాయిలపై వాడుతున్నట్లు దర్యాప్తులో తేలింది.
Kavitha opposes move to abolish Inter Board
TRS chief Kavitha said abolishing the Intermediate Board is not right, noting that dropouts in Inter stand at only 16 percent across the state. She demanded that educationists, intellectuals, students, parents and college managements be consulted before changing an education system that has been in place for many years.
ఇంటర్ బోర్డు రద్దు సరికాదన్న కవిత
ఇంటర్ బోర్డును రద్దు చేయాలనే ఆలోచనను TRS చీఫ్ కవిత తప్పుబట్టారు. రాష్ట్రమంతటా ఇంటర్లో డ్రాప్ అవుట్స్ కేవలం 16 శాతమేనని, ఆ కారణం చూపి బోర్డును తొలగించడం సరైంది కాదని ఆమె అభిప్రాయపడ్డారు. ఏళ్లనాటి విద్యా వ్యవస్థను మార్చే ముందు విద్యావేత్తలు, మేధావులు, విద్యార్థులు, తల్లిదండ్రులు, కాలేజీ యాజమాన్యాల అభిప్రాయాలు తప్పనిసరిగా తీసుకోవాలని డిమాండ్ చేశారు.
Two held for gang-rape of hearing-impaired woman in Abdullapurmet
Two men were arrested for gang-raping a hearing-impaired woman under the Abdullapurmet police station limits on the outskirts of Hyderabad. They lured her into an auto by claiming her parents were unwell and took her to a deserted spot, where they assaulted her. Police registered a case based on the victim's complaint and are investigating.