ఉద్యోగాల పేరిట రూ.7 కోట్ల మోసం: హైదరాబాద్లో ఏపీ సీఐడీ తనిఖీలు

సర్కారు కొలువులు ఇప్పిస్తామని నమ్మించి రూ.7 కోట్లు దండుకున్న కేసులో ఏపీ సీఐడీ అధికారులు హైదరాబాద్లో సోదాలు జరిపారు. బోడపాటి ధరణీకృష్ణ జాడ కనిపెట్టేందుకు ఈ గాలింపు సాగింది. దేవదాయ, పోలీసు విభాగాల్లో పోస్టుల ఆశ చూపి ఒక్కో వ్యక్తి దగ్గర రూ.15-25 లక్షలు తీసుకున్నారని ఆరోపణ. నకిలీ ఐడీ కార్డులు, నియామక పత్రాలతో మోసగించారని కేసు నమోదైంది.
మరిన్ని వార్తలు: తెలంగాణ
మరిన్ని →Rs 7 crore job fraud: AP CID conducts searches in Hyderabad
AP CID officials carried out searches in Hyderabad in a case of Rs 7 crore allegedly collected on the promise of government jobs. The searches aimed to trace Bodapati Dharanikrishna. Rs 15-25 lakh was allegedly taken from each person for posts in the Endowments and Police departments. The case alleges fake ID cards and appointment letters were issued.
Thunderstorm rain likely in Telangana on 24th and 25th
Light to moderate rain with thunder is likely at isolated places in Telangana on the 24th and 25th of this month, the weather centre said. Cyclone 'Akwan', formed in the Bay of Bengal, has weakened into a low pressure area near north Chhattisgarh. Cold conditions and morning fog may persist for 48 more hours. Officials urged people to stay alert.
తెలంగాణలో 24, 25 తేదీల్లో ఉరుములతో వర్షాలు
తెలంగాణలో ఈ నెల 24, 25 తేదీల్లో పలుచోట్ల ఉరుములతో పాటు తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడొచ్చని వాతావరణ కేంద్రం వెల్లడించింది. బంగాళాఖాతంలో పుట్టిన ‘అక్వాన్’ తుపాను బలహీనపడి ఉత్తర ఛత్తీస్గఢ్ సమీపంలో అల్పపీడనంగా మారింది. రానున్న 48 గంటలు చలి ఎక్కువగా ఉండటంతో పాటు ఉదయం వేళ పొగమంచు కమ్ముకోవచ్చని తెలిపింది. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు.
Congress will win a second term in the state, says CM Revanth
CM Revanth Reddy said the Congress is certain to return to power in the state for a second time. He said politics has a balance sheet every five years and accounts will be settled at election time.
కాంగ్రెస్కు రెండోసారి అధికారం ఖాయం: సీఎం రేవంత్
రాష్ట్రంలో కాంగ్రెస్ మళ్లీ అధికారం చేపట్టడం తథ్యమని సీఎం రేవంత్ రెడ్డి ధీమాగా చెప్పారు. రాజకీయ బ్యాలెన్స్ షీట్ ఐదేళ్లకోసారి వస్తుందని, ఎన్నికల వేళ లెక్కలు తేలుస్తామన్నారు. నేతల కదలికలపై పూర్తి సమాచారం తమ దగ్గర ఉందని, ఎదుట ఒకలా, వెనుక మరోలా మాట్లాడేవారి సంగతి తెలుసన్నారు. వ్యూహాల బాధ్యత తమకే వదిలేయాలని సూచించారు.
Three injured in fire at packing unit in Haitabad
Three people were injured when a fire broke out at the Trefoil packing industry in Haitabad, Shabad mandal, Rangareddy district. The injured were shifted to hospital. Fire personnel rushed to the spot on receiving information and began efforts to bring the blaze under control. The cause of the fire is yet to be known.