మొయినాబాద్ అధికారిణి వద్ద రూ.6.76 కోట్ల అక్రమాస్తులు

తెలంగాణలోని మొయినాబాద్ టౌన్‌ప్లానింగ్ అధికారిణి గుండు వాణి వద్ద రూ.6.76 కోట్ల అక్రమ ఆస్తులు బయటపడ్డాయి. ఆమె ఇళ్లలో సోదాలు జరిపిన ఏసీబీ కేసు పెట్టింది. జడ్చర్ల, పాలకుర్తిల్లో రూ.87.67 లక్షల విలువ చేసే రెండు ప్లాట్లు, అత్తాపూర్‌లో రూ.63 లక్షల ఫ్లాట్, రూ.2.45 కోట్ల జీ+2 భవనం ఉన్నట్లు అధికారులు తెలిపారు.
మరిన్ని వార్తలు: తెలంగాణ
మరిన్ని →
ఓయూ హాస్టళ్లలో 10 రోజులుగా కరెంట్, నీళ్లు బంద్ (Video)
ఉస్మానియా యూనివర్సిటీ E1, E2 హాస్టళ్లకు పది రోజులుగా విద్యుత్, నీటి సరఫరా ఆగిపోవడంతో విద్యార్థులు నిరసనకు దిగారు. సమస్యను వెంటనే పరిష్కరించాలని కోరుతూ వర్సిటీ పరిపాలన భవనం ముందు మౌన దీక్ష చేశారు. శాంతియుతంగా ఆందోళన చేస్తున్న తమను పోలీసులు అరెస్టు చేశారని విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
Malkajgiri police bust dating app gang, five arrested
Malkajgiri police in Hyderabad have caught an inter-state gang that befriended victims on the Grindr app and robbed them after drugging them. Five members were arrested while another accused, Chandu, is absconding. The gang visited victims' homes and mixed sedatives in beer before looting them. Fourteen cases are registered against them.
డేటింగ్ యాప్ ముఠా ఆటకట్టు.. మల్కాజిగిరిలో ఐదుగురు అరెస్ట్
గ్రైండర్ యాప్ వేదికగా బాధితులను ఆకర్షించి దోచుకుంటున్న అంతర్రాష్ట్ర ముఠాను హైదరాబాద్‌లోని మల్కాజిగిరి పోలీసులు పట్టుకున్నారు. ఐదుగురిని అరెస్ట్ చేయగా, చందు అనే నిందితుడు తప్పించుకున్నాడు. పరిచయమైన వారి నివాసాలకు వెళ్లి బీరులో మత్తుమందు కలిపి ఆభరణాలు దోచేవారని తెలిపారు. ఈ గ్యాంగ్‌పై మొత్తం 14 కేసులున్నాయి.
ACB finds Rs 6.76 crore illegal assets with Moinabad official
The ACB has booked Gundu Vani, a town planning officer in Moinabad, Telangana, after searches at her residences revealed illegal assets worth Rs 6.76 crore. Officials said these include two plots worth Rs 87.67 lakh in Jadcherla and Palakurthi, a Rs 63 lakh flat in Attapur and a G+2 building valued at Rs 2.45 crore.
Hyderabad's new CP meets Deputy CM Bhatti Vikramarka
Mahesh Muralidhar Bhagwat, who took charge as Hyderabad city's 63rd Police Commissioner, called on Deputy CM Bhatti Vikramarka in a courtesy meeting. After assuming office, he presented a bouquet to Bhatti and conveyed his greetings. Bhagwat belongs to the 1995 batch.
డిప్యూటీ సీఎం భట్టితో హైదరాబాద్ కొత్త సీపీ భేటీ
హైదరాబాద్ నగర 63వ పోలీస్ కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టిన మహేశ్ మురళీధర్ భగవత్ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను మర్యాదపూర్వకంగా కలిశారు. పదవి స్వీకరించిన తర్వాత జరిగిన ఈ భేటీలో భట్టికి పుష్పగుచ్ఛం ఇచ్చి శుభాకాంక్షలు చెప్పారు. కొత్త సీపీ భగవత్ 1995 బ్యాచ్ అధికారి.