Sabarimala temple to open on 16th, darshan from 17th

Travancore Devaswom Board president Jayakumar said the Sabarimala Ayyappa temple will open at 4 pm on the 16th for the Mandala-Makaravilakku pilgrimage. Devotees will get darshan after special pujas and abhishekams on the morning of the 17th. Stainless steel seating has been set up along the trekking path.
మరిన్ని వార్తలు: తెలంగాణ
మరిన్ని →
U-19 pick, young cricketer Nandini dies by suicide in Vikarabad
Nandini, a 17-year-old cricketer recently selected for the Team India Under-19 squad, died by suicide by hanging. She hailed from Sangayyapalli in Yalal mandal and was taking cricket coaching in Vikarabad. Relatives alleged that harassment by two youths drove her to the extreme step. Police are investigating the case.

అండర్-19 జట్టుకు ఎంపికైన క్రికెటర్ నందిని బలవన్మరణం
ఇటీవల టీమ్ ఇండియా అండర్-19 జట్టుకు ఎంపికైన 17 ఏళ్ల క్రికెటర్ నందిని ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకుంది. యాలాల్ మండలం సంగయ్యపల్లికి చెందిన ఈమె వికారాబాద్‌లో క్రికెట్ శిక్షణ పొందుతోంది. ఇద్దరు యువకుల వేధింపులే ఈ ఘటనకు కారణమని కుటుంబీకులు ఆరోపించారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
The Bulgari Pink' diamond fetches about Rs.130 crore in Geneva
'The Bulgari Pink', a rare 24-carat natural pink diamond with historic ties to India, sold for about Rs.130 crore at Christie's 'Magnificent Jewels' auction in Geneva, Switzerland. Held by a single family for nearly 70 years, the gem came up for public auction for the first time and drew strong interest from international collectors.
జెనీవా వేలంలో 'ది బల్గారి పింక్' వజ్రానికి రూ.130 కోట్లు
భారతదేశంతో చారిత్రక అనుబంధం కలిగిన 24 క్యారెట్ల సహజ గులాబీ వజ్రం 'ది బల్గారి పింక్' సుమారు రూ.130 కోట్ల ధర పలికింది. స్విట్జర్లాండ్‌లోని జెనీవాలో క్రిస్టీస్ సంస్థ 'మాగ్నిఫిసెంట్ జువెల్స్' పేరిట ఈ వేలం జరిపింది. దాదాపు 70 ఏళ్లుగా ఒక కుటుంబం దగ్గరే ఉన్న ఈ రత్నం బహిరంగ వేలానికి రావడం ఇదే మొదటిసారి. అంతర్జాతీయ సేకర్తలను ఇది విశేషంగా ఆకట్టుకుంది.
Traffic diversions in Madhapur tomorrow for Rahul Gandhi bike rally
Hyderabad police announced traffic diversions around Madhapur tomorrow from 9 am to 12 noon. Congress leader Rahul Gandhi, visiting the city for the Bharat Summit, will join gig workers in a bike rally from Shilpakala Vedika in HITEC City to Jayabheri Grounds. Restrictions will apply on routes from Cyber Towers to Metal Charminar and HICC.
మాదాపూర్‌లో రేపు ట్రాఫిక్ మళ్లింపులు: రాహుల్ బైక్ ర్యాలీ
హైదరాబాద్ మాదాపూర్ పరిసరాల్లో రేపు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు వాహనాలను దారి మళ్లిస్తామని పోలీసులు వెల్లడించారు. భారత్ సమ్మిట్ కోసం నగరానికి వస్తున్న కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ శిల్పకళావేదిక నుంచి జయభేరి గ్రౌండ్స్ వరకు గిగ్ వర్కర్లతో బైక్ ర్యాలీ చేయనున్నారు. సైబర్ టవర్స్ నుంచి మెటల్ చార్మినార్, హెచ్ఐసీసీ దారుల్లో నియంత్రణలు ఉంటాయి.