17, నవంబర్ 2026, మంగళవారం
Newsdash

మీ ఊరి వార్తలు, మీ భాషలో

బ్రేకింగ్
రామోజీ జయంతి రాష్ట్ర పండుగపై లక్ష్మీపార్వతి ఫైర్వైసీపీ ఎస్ఈసీ సభ్యులుగా ఇద్దరి నియామకంఅక్వాన్ తుఫాన్ దిశ మార్పు.. కోనసీమ వద్ద తీరం దాటే అవకాశందేశంలో నక్సల్ దాడులు ఆగిపోయాయి: విజయవాడలో అమిత్ షాదళిత మహిళపై నిందలకు పవన్ జవాబివ్వాలి: నాగార్జున యాదవ్దాసరి వీరయ్యపై పీడీ యాక్ట్: వెన్నపూస రవీంద్రరెడ్డి ఖండనరాప్తాడు కేసు నిందితుడు హేమంత్‌ రేపు డిశ్చార్జ్‌రూ.15 వేలు లంచం.. ఏసీబీ వలలో డిప్యూటీ తహసీల్దార్

రాజకీయాలు

Cyclone Akwan changes course, may cross coast near Konaseema

ఆంధ్రప్రదేశ్రచన News Desk

షేర్:WhatsAppXFacebook
Cyclone Akwan changes course, may cross coast near Konaseema

Weather department officials said Cyclone Akwan has changed direction, altering estimates of where it will make landfall in AP. The storm is likely to cross the coast near Konaseema, south of Kakinada and north of Machilipatnam. Warnings are being issued about a possible storm surge threat to the Coringa and Uppada coastal areas.

✓ Verified

Published by Newsdash desk after review on 17 November 2026. Spotted an error? Report it.

మరిన్ని వార్తలు: ఆంధ్రప్రదేశ్

మరిన్ని →

Lakshmi Parvathi slams state festival status for Ramoji's birth

YSRCP state general secretary Nandamuri Lakshmi Parvathi criticised CM Chandrababu's decision to celebrate the birth anniversary of businessman and former Eenadu media owner Cherukuri Ramoji Rao as a state festival in AP. She said Ramoji may be an ideal for Chandrababu but not for the people of the state, likening the move to a thief honouring a thief.

ఆంధ్రప్రదేశ్ ·

రామోజీ జయంతి రాష్ట్ర పండుగపై లక్ష్మీపార్వతి ఫైర్

ఈనాడు మీడియా మాజీ యజమాని, వ్యాపారవేత్త చెరుకూరి రామోజీ రావు జయంతిని రాష్ట్ర పండుగగా జరపాలని సీఎం చంద్రబాబు తీసుకున్న నిర్ణయాన్ని వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నందమూరి లక్ష్మీపార్వతి తప్పుబట్టారు. రామోజీ చంద్రబాబుకు ఆదర్శమైనా, ఏపీ ప్రజలకు మాత్రం కాదన్నారు. ఇది 'దొంగకు దొంగ సన్మానం' లాంటిదని ఆమె మండిపడ్డారు.

ఆంధ్రప్రదేశ్ ·

Trump calls Modi a 'tough man' at Quad meet in Manila

US President Trump described Prime Minister Modi as a 'tough man' during their meeting at the Quad summit in Manila, the Philippine capital. He called Modi a good friend and an effective leader. Trump urged Quad nations to deepen cooperation on Indo-Pacific security and rare mineral production, adding that minerals needed by the US will be available within 10 months.

ఆంధ్రప్రదేశ్ ·

మోదీ ‘టఫ్ మ్యాన్’ అంటూ ట్రంప్ కితాబు

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రధాని మోదీని ‘టఫ్ మ్యాన్’ అని కొనియాడారు. ఫిలిప్పీన్స్ రాజధాని మనీలాలో క్వాడ్ భేటీ సందర్భంగా ఇద్దరూ సమావేశమయ్యారు. మోదీ తన మంచి స్నేహితుడని, సమర్థ నేత అని ట్రంప్ పేర్కొన్నారు. ఇండో-పసిఫిక్ భద్రత, అరుదైన ఖనిజాల ఉత్పత్తిలో క్వాడ్ సభ్య దేశాలు సహకారం పెంచాలని సూచించారు. 10 నెలల్లో అమెరికాకు కావాల్సిన ఖనిజాలు లభిస్తాయని తెలిపారు.

ఆంధ్రప్రదేశ్ ·

Jagan names two members to YSRCP State Executive Council

YSRCP president and former Chief Minister YS Jaganmohan Reddy has appointed two leaders as members of the party's State Executive Council (SEC). He announced the decision, and the YSRCP released details of the fresh appointments.

ఆంధ్రప్రదేశ్ ·

వైసీపీ ఎస్ఈసీ సభ్యులుగా ఇద్దరి నియామకం

వైసీపీ స్టేట్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ (SEC)లో ఇద్దరికి సభ్యులుగా చోటు దక్కింది. పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఈ నియామకాలపై నిర్ణయం తీసుకుని ప్రకటన విడుదల చేశారు. కొత్తగా నియమితులైన వారి వివరాలను వైసీపీ పార్టీ అధికారికంగా వెల్లడించింది.

ఆంధ్రప్రదేశ్ ·
Cyclone Akwan changes course, may cross coast near Konaseema | Newsdash