25, నవంబర్ 2026, బుధవారం
Newsdash

మీ ఊరి వార్తలు, మీ భాషలో

రాజకీయాలు

తెలంగాణలో రెండు రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వానలు

తెలంగాణరచన న్యూస్ డెస్క్

షేర్:WhatsAppXFacebook
తెలంగాణలో రెండు రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వానలు

తెలంగాణలోని పలు జిల్లాల్లో ఈరోజు, రేపు మధ్యాహ్నం మొదలుకొని రాత్రి దాకా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే వీలుందని తెలంగాణ వెదర్‌మ్యాన్‌ రిపోర్ట్ అంచనా వేసింది. హైదరాబాద్‌లో కూడా నేడు కొన్నిచోట్ల ఉరుములతో జల్లులు కురవొచ్చని పేర్కొంది. 28 తర్వాత వానలు తగ్గుముఖం పట్టే సూచనలున్నాయని, ఉత్తర తెలంగాణలో పొడి వాతావరణం కొనసాగుతుందని వివరించింది.

✓ Verified

Published by Newsdash desk after review on 25 November 2026. Spotted an error? Report it.

మరిన్ని వార్తలు: తెలంగాణ

మరిన్ని →

Light to moderate rain likely in Telangana for two days

Several districts in Telangana may receive light to moderate rain from afternoon to night today and tomorrow, according to Telangana Weatherman report. Hyderabad could also see scattered showers with thunder today. Rains are likely to ease after the 28th, while north Telangana is expected to remain dry, the report said.

తెలంగాణ ·

News from your village, in your language - Newsdash

Welcome to Newsdash! Read news from your village, mandal and district in 60 words, in under a minute. Fresh stories from our local reporters, breaking updates, jobs, prices, weather and panchang, all in one place. Flip the page up for the next story, and tap a story to open the menu.

తెలంగాణ ·

మీ ఊరి వార్తలు, మీ భాషలో - న్యూస్‌డాష్

న్యూస్‌డాష్‌కు స్వాగతం! మీ గ్రామం, మండలం, జిల్లా వార్తలను 60 పదాల్లో, నిమిషంలో చదవండి. మా స్థానిక రిపోర్టర్లు అందించే తాజా వార్తలు, బ్రేకింగ్ అప్‌డేట్‌లు, ఉద్యోగాలు, ధరలు, వాతావరణం, పంచాంగం అన్నీ ఒకే చోట. కొత్త వార్త కోసం పేజీని పైకి ఫ్లిప్ చేయండి, మెనూ కోసం వార్తపై ట్యాప్ చేయండి.

తెలంగాణ ·
తెలంగాణలో రెండు రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వానలు | Newsdash