Sitharaman holds first pre-Budget meet with economists

Union Finance Minister Nirmala Sitharaman held her first pre-Budget consultation with leading economists in Delhi as part of preparations for the 2027-28 Union Budget. She sought their views on Budget proposals and economic issues. The Economic Affairs Secretary, the Chief Economic Adviser and senior officials attended the meeting.
మరిన్ని వార్తలు: ఆంధ్రప్రదేశ్
మరిన్ని →Sonu Sood comes to aid of actor Sharad Kapoor
Sonu Sood has stepped in to help Bollywood actor Sharad Kapoor, who is facing health and financial troubles. Sonu reportedly visited him in person and arranged a medical team to treat an injury to his leg. He is also said to have discussed offering Sharad a role in his film. The gesture has again earned Sonu praise.
నటుడు శరద్ కపూర్‌కు సోనూ సూద్ సాయం
అనారోగ్యం, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న బాలీవుడ్ నటుడు శరద్ కపూర్‌ను సోనూ సూద్ ఆదుకున్నారు. ఆయన వద్దకు నేరుగా వెళ్లి యోగక్షేమాలు అడిగారు. శరద్ కాలి గాయానికి వైద్యం కోసం ప్రత్యేకంగా డాక్టర్ల బృందాన్ని నియమించినట్లు సమాచారం. తన చిత్రంలో పాత్ర ఇచ్చే అంశంపైనా వారిద్దరూ మాట్లాడుకున్నట్లు తెలిసింది. ఈ సాయంతో సోనూపై మళ్లీ ప్రశంసలు కురుస్తున్నాయి.
Trump seeks funds to modernise US air traffic control
US President Donald Trump responded to the disruption of flight operations in the country, urging Congress to quickly allocate funds to modernise the 50-year-old air traffic control system. He criticised the FAA's management under the Biden administration. The Transportation Secretary clarified that the halt in flights was not caused by a cyberattack.
ఎయిర్ ట్రాఫిక్ ఆధునీకరణకు నిధులివ్వాలన్న ట్రంప్
అమెరికాలో విమాన సేవలు నిలిచిపోవడంపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. 50 ఏళ్ల క్రితం నాటి ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ వ్యవస్థను ఆధునికంగా మార్చేందుకు కాంగ్రెస్ వెంటనే నిధులు మంజూరు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. బైడెన్ పాలనలో ఎఫ్ఏఏ పనితీరును తప్పుబట్టారు. సైబర్ దాడి వల్ల విమానాలు ఆగలేదని రవాణా కార్యదర్శి తెలిపారు.
Shop fire in Thailand kills 11 on the spot (Video)
Eleven people died on the spot when a massive fire broke out at a shop in Thailand. Several others were injured in the blaze. Fire personnel rushed in after being alerted and launched rescue operations. The cause of the fire and other details are yet to be known.
థాయ్‌లాండ్ దుకాణంలో మంటలు.. 11 మంది దుర్మరణం (Video)
థాయ్‌లాండ్‌లో ఓ దుకాణంలో చెలరేగిన భారీ మంటలకు 11 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరికొందరికి గాయాలయ్యాయి. విషయం తెలిసిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. మంటలు ఎలా అంటుకున్నాయనే దానితో పాటు ఇతర వివరాలు ఇంకా వెల్లడి కాలేదు.