26, నవంబర్ 2026, గురువారం
Newsdash

మీ ఊరి వార్తలు, మీ భాషలో

బ్రేకింగ్
ఉర్రాడ సమీపంలో కారు ప్రమాదం.. సైడ్‌వాల్ ధ్వంసం (Video)ఉగాది తర్వాత రాష్ట్రమంతా పాదయాత్ర: విజయసాయిరెడ్డిఅస్సాంలో నదిలో పడి కొత్తపల్లి బీఎస్‌ఎఫ్ జవాన్ వేణు మృతిఅమరావతిలో ప్రపంచ బ్యాంకు, ఏడీబీ ప్రతినిధుల పర్యటనపదో తరగతి పరీక్ష ఫీజు గడువు సవరణ.. డిసెంబర్ 5 వరకుకోర్టు విచారణల రికార్డింగ్‌, ప్రసారంపై హైకోర్టు ఆంక్షలుమద్యం బాటిల్ స్కాన్ చేశాకే అమ్మకం.. ఏపీలో కొత్త విధానంగామాలపాడులో ఎన్నికల ప్రచార ఘర్షణ.. ఐదుగురికి గాయాలు

వ్యాపారం

విప్రోకు బీపీ భారీ ఒప్పందం.. 3,000 మంది ఉద్యోగుల బదిలీ

తెలంగాణరచన న్యూస్ డెస్క్

షేర్:WhatsAppXFacebook
విప్రోకు బీపీ భారీ ఒప్పందం.. 3,000 మంది ఉద్యోగుల బదిలీ

బ్రిటన్ చమురు సంస్థ BP తన ఆర్థిక కార్యకలాపాల విభాగంలోని దాదాపు 3,000 మంది సిబ్బందిని భారత ఐటీ సంస్థ విప్రోకు అప్పగించనుంది. భారత్, హంగేరీ, మలేషియాల్లో విధులు నిర్వహిస్తున్న వీరు 2027లో కొత్త విధానం కింద విప్రోలోకి వెళ్తారు. ఈ విభాగం పనితీరు మెరుగుకు విప్రో AI, ఆటోమేషన్ వాడనుంది. డేటా పర్యవేక్షణ, నియంత్రణ బాధ్యతలు BP వద్దే ఉంటాయి.

✓ Verified

Published by Newsdash desk after review on 25 November 2026. Spotted an error? Report it.

మరిన్ని వార్తలు: తెలంగాణ

మరిన్ని →