Bus goes out of control in Visakhapatnam, 8 suffer minor injuries

A bus reportedly lost control after its brakes failed at Satyam Junction in Visakhapatnam around midnight and veered off the road towards Sunitha Nursing Home. Eight people on board suffered minor injuries, while 24 passengers had alighted earlier at Gurudwara. Home Minister Anitha inspected the spot and directed officials to support the victims.
మరిన్ని వార్తలు: ఆంధ్రప్రదేశ్
మరిన్ని →Jagan backstabbed Congress, says Vijayasai Reddy
PRP president Vijayasai Reddy alleged in Delhi that Jagan backstabbed the Congress. He said Jagan sought the CM post after YSR's death and quit the Congress and his MP post when Sonia Gandhi refused. He said YSRCP leaders should know who the backstabbers are, and that his No. 2 position came from his hard work, not for free.
జగన్ కాంగ్రెస్‌కు వెన్నుపోటు పొడిచారు: విజయసాయిరెడ్డి
జగన్ కాంగ్రెస్ పార్టీకి వెన్నుపోటు పొడిచారని పీఆర్‌పీ అధ్యక్షుడు విజయసాయిరెడ్డి దిల్లీలో ఆరోపించారు. వైఎస్సార్ మృతి అనంతరం సీఎం పదవి కావాలని జగన్ కోరగా సోనియాగాంధీ అంగీకరించలేదని, దాంతో కాంగ్రెస్‌కు, ఎంపీ పదవికి రాజీనామా చేశారని చెప్పారు. వైకాపా కోసం తాను శ్రమించినందుకే నంబర్-2 స్థానం దక్కిందని, అది ఉచితంగా రాలేదని స్పష్టం చేశారు.
First two minutes are crucial in a fire, say experts
Experts say the first two minutes are critical when a fire breaks out. Extinguishers must suit the fire type: water or ABC powder for wood and paper, foam for petrol and diesel, dry powder for gas, special powder for metals and wet chemical for cooking oil. Water must not be used on electrical fires. Use the PASS method.
అగ్నిప్రమాదంలో తొలి రెండు నిమిషాలే కీలకం
మంటలు చెలరేగిన వెంటనే మొదటి రెండు నిమిషాలు అత్యంత ముఖ్యమని నిపుణులు చెబుతున్నారు. మంట రకాన్ని బట్టి ఎక్స్‌టింగ్విషర్ ఎంచుకోవాలి. చెక్క, కాగితానికి నీరు లేదా ఏబీసీ పౌడర్, పెట్రోల్, డీజిల్‌కు ఫోమ్, గ్యాస్‌కు డ్రై పౌడర్, లోహాలకు ప్రత్యేక పౌడర్, వంటనూనెకు వెట్ కెమికల్ వాడాలి. విద్యుత్ మంటలపై నీరు పోయరాదు. పరికరాన్ని PASS విధానంలో ఉపయోగించాలి.
Puerto Rico's Jennifer Barreto wins Miss Universe crown
Jennifer Barreto of Puerto Rico has won the latest Miss Universe title. She impressed with her answer, given in her own style, to the question 'What does the world need from leaders right now?' In the past too, answers by some winners touched the hearts of not only the judges but also ordinary people.
మిస్ యూనివర్స్ కిరీటం ప్యూర్టోరికో భామ జెన్నిఫర్ బారెటోదే
మిస్ యూనివర్స్ తాజా పోటీల్లో ప్యూర్టోరికోకు చెందిన జెన్నిఫర్ బారెటో విజేతగా నిలిచారు. ‘ప్రస్తుతం ప్రపంచానికి నాయకుల నుంచి ఏం కావాలి?’ అనే ప్రశ్నకు ఆమె తన సొంత శైలిలో జవాబిచ్చి మెప్పించారు. ఆకట్టుకున్న ఆమె అందాల కిరీటం దక్కించుకున్నారు. గతంలోనూ కొందరు విజేతల జవాబులు జడ్జీలతో పాటు సాధారణ ప్రజల హృదయాలను హత్తుకున్నాయి.