Drone air taxis coming soon to the state, says CM Chandrababu

CM Chandrababu said drone air taxis will arrive soon. He noted India has set a target of 500 GW of renewable energy generation, of which Andhra Pradesh will contribute 160 GW. The state will host the country's first hydrogen valley, he said, adding that Tirupati Space City will become the platform for new reforms in the future.
మరిన్ని వార్తలు: ఆంధ్రప్రదేశ్
మరిన్ని →Tummala reviews Koheda market works; today's top news
Minister Tummala reviewed the Koheda fruit market works. Chandrababu said this is a golden opportunity for investments. Choreographer Sekhar was injured in a road accident near Shamshabad. The Bishnoi gang threatened Kejriwal, demanding Rs.7 crore. Trump said the US stopped Iran from getting a nuclear weapon.
కొహెడ మార్కెట్‌పై తుమ్మల సమీక్ష.. నేటి ముఖ్య వార్తలు
మంత్రి తుమ్మల కొహెడలోని పండ్ల మార్కెట్ పనులపై సమీక్ష జరిపారు. పెట్టుబడిదారులకు ఇది బంగారు అవకాశమని చంద్రబాబు అన్నారు. శంషాబాద్ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో కొరియోగ్రాఫర్ శేఖర్ గాయపడ్డారు. రూ.7 కోట్లు ఇవ్వాలంటూ బిష్ణోయ్ ముఠా కేజ్రీవాల్‌ను బెదిరించింది. ఇరాన్ అణ్వాయుధం పొందకుండా నిలువరించామని ట్రంప్ పేర్కొన్నారు.
Musk offers job to Jensen Huang if Nvidia board removes him
Elon Musk said he would give Nvidia CEO Jensen Huang a job at his company if the Nvidia board removes him from his post. Responding to a social media post by ZeroHedge, Musk called hiring Jensen a great opportunity. Reports citing a Wall Street Journal story say the board is considering his removal amid espionage allegations.
జెన్సన్ హువాంగ్‌కు ఉద్యోగం ఇస్తానన్న ఎలాన్ మస్క్
ఎన్విడియా బోర్డు సీఈఓ జెన్సన్ హువాంగ్ను పదవి నుంచి తప్పిస్తే ఆయనకు తన సంస్థలో కొలువు ఇస్తానని ఎలాన్ మస్క్ ప్రకటించారు. జీరోహెడ్జ్ సోషల్ మీడియా పోస్ట్‌పై స్పందించిన మస్క్, జెన్సన్ను చేర్చుకోవడం గొప్ప అవకాశమన్నారు. గూఢచర్యం ఆరోపణలతో జెన్సన్ తొలగింపును బోర్డు పరిశీలిస్తున్నట్లు వాల్‌స్ట్రీట్ జర్నల్ కథనాన్ని ఉటంకిస్తూ వార్తలు వెలువడుతున్నాయి.

Gold worth Rs.50 crore stolen from Tanishq showroom in Madurai
Unidentified thieves made away with gold jewellery worth nearly Rs.50 crore from a Tanishq showroom in Madurai, Tamil Nadu. They broke the shutter at midnight and entered the store. Staff found the showroom in disarray when it opened in the morning, and the management lodged a police complaint. Police registered a case and are examining CCTV footage.

మదురై తనిష్క్ షోరూంలో రూ.50 కోట్ల నగలు చోరీ
తమిళనాడులోని మదురైలో ఉన్న తనిష్క్ జ్యూవెలరీ షోరూం నుంచి సుమారు రూ.50 కోట్ల విలువైన బంగారు ఆభరణాలను గుర్తుతెలియని వ్యక్తులు అపహరించారు. అర్ధరాత్రి వేళ షట్టర్ విరగ్గొట్టి లోపలికి ప్రవేశించి నగలు దోచుకెళ్లారు. ఉదయం దుకాణం తెరవగా వస్తువులు చెల్లాచెదురుగా కనిపించడంతో నిర్వాహకులు పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసిన పోలీసులు సీసీ కెమెరా దృశ్యాల ఆధారంగా విచారణ ప్రారంభించారు.