Fire breaks out at Srikalahasti temple prasadam unit

A gas leak triggered a fire at the prasadam preparation centre of the Srikalahasteeswara Swamy temple in Tirupati district. Flames suddenly erupted while laddus, vadas and anna prasadam were being made near the southern gopuram. Fire personnel rushed to bring the blaze under control. Power supply to nearby mandapams was cut to avoid inconvenience to devotees.
మరిన్ని వార్తలు: ఆంధ్రప్రదేశ్
మరిన్ని →Chandrababu, Pawan, Goyal play drums at CII summit in Vizag
CM Chandrababu Naidu, Deputy CM Pawan Kalyan and Union Minister Piyush Goyal played the traditional dappu drums together at the 31st CII Partnership Summit-2026 underway in Visakhapatnam. The three leaders drummed enthusiastically, creating a lively scene at the event. A video of the moment has gone viral on social media.
సీఐఐ సదస్సులో డప్పు కొట్టిన చంద్రబాబు, పవన్, గోయల్
సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ కలిసి డప్పు వాయించి అందరినీ ఆకట్టుకున్నారు. విశాఖపట్నంలో కొనసాగుతున్న 31వ సీఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్-2026 వేదికగా ఈ సన్నివేశం కనిపించింది. ముగ్గురు నేతలు హుషారుగా డప్పు కొడుతూ సందడి చేశారు. ఈ దృశ్యాల వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.
Alexander Skarsgard, Maya Hawke to star in ‘The Confessions’
Hollywood actors Alexander Skarsgard and Maya Hawke will share screen space in ‘The Confessions’. Canadian filmmakers Guy Maddin, Evan Johnson and Galen Johnson are jointly directing the film. Hunter Schafer and Harry Melling will also play key roles. The story revolves around a cursed love triangle.
‘ది కన్ఫెషన్స్’లో అలెగ్జాండర్, మాయా జంటగా
హాలీవుడ్ తారలు అలెగ్జాండర్ స్కార్స్‌గార్డ్, మాయా హాక్ ‘ది కన్ఫెషన్స్’ సినిమాలో కలిసి నటించబోతున్నారు. కెనడా దర్శకులు గై మ్యాడిన్, ఇవాన్ జాన్సన్, గాలెన్ జాన్సన్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. హంటర్ షాఫర్, హ్యారీ మెల్లింగ్ ముఖ్య పాత్రలు పోషించనున్నారు. శాపానికి గురైన ఓ ముక్కోణపు ప్రేమకథ నేపథ్యంగా సినిమా రూపొందనుంది.

ED seeks cancellation of bail for AP liquor scam accused
The Enforcement Directorate has moved the Telangana High Court seeking cancellation of bail granted to Raj Kesireddy and Vasudeva Reddy, accused in the AP liquor scam case. The agency told the court that the accused, if left free, could influence witnesses and evidence, and that their release was hampering its probe into financial transactions.

మద్యం కేసు నిందితుల బెయిల్ రద్దు కోరిన ఈడీ
ఏపీ మద్యం కుంభకోణం కేసు నిందితులు రాజ్ కెసిరెడ్డి, వాసుదేవ రెడ్డిలకు ఇచ్చిన బెయిల్‌ను రద్దు చేయాలంటూ ఈడీ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించింది. వారు బయట ఉంటే సాక్షులపై ఒత్తిడి తెచ్చి, ఆధారాలను మార్చే ప్రమాదం ఉందని ఈడీ పేర్కొంది. ఆర్థిక లావాదేవీలపై జరుగుతున్న విచారణకు అడ్డంకులు ఎదురవుతున్నాయని న్యాయస్థానానికి తెలిపింది.