బంగారం ధర భారీగా తగ్గింది.. 24 క్యారెట్లపై రూ.2,180 డౌన్

పసిడి కొనుగోలుదారులకు ఊరట లభించింది. బుధవారం 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం రూ.2,180 దిగొచ్చి రూ.1,39,800 వద్ద నిలిచింది. 22 క్యారెట్ల పసిడి రూ.2,000 తగ్గడంతో రూ.1,28,150 అయింది. 18 క్యారెట్ల ధర రూ.1,640 క్షీణించి రూ.1,04,850కి చేరింది. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు, ప్రొద్దుటూరులో ఇవే రేట్లు ఉన్నాయి.
మరిన్ని వార్తలు: ఆంధ్రప్రదేశ్
మరిన్ని →
ED seeks cancellation of bail for AP liquor scam accused
The Enforcement Directorate has moved the Telangana High Court seeking cancellation of bail granted to Raj Kesireddy and Vasudeva Reddy, accused in the AP liquor scam case. The agency told the court that the accused, if left free, could influence witnesses and evidence, and that their release was hampering its probe into financial transactions.

మద్యం కేసు నిందితుల బెయిల్ రద్దు కోరిన ఈడీ
ఏపీ మద్యం కుంభకోణం కేసు నిందితులు రాజ్ కెసిరెడ్డి, వాసుదేవ రెడ్డిలకు ఇచ్చిన బెయిల్‌ను రద్దు చేయాలంటూ ఈడీ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించింది. వారు బయట ఉంటే సాక్షులపై ఒత్తిడి తెచ్చి, ఆధారాలను మార్చే ప్రమాదం ఉందని ఈడీ పేర్కొంది. ఆర్థిక లావాదేవీలపై జరుగుతున్న విచారణకు అడ్డంకులు ఎదురవుతున్నాయని న్యాయస్థానానికి తెలిపింది.
NASA begins astronaut recruitment for research on the Moon
NASA has launched a fresh recruitment drive for astronauts keen to live and carry out research on the Moon. Those selected will conduct lunar studies and also help develop the technology needed to send humans to Mars in the future. The space agency said interested candidates can apply.
చంద్రుడిపై పరిశోధనలకు నాసా వ్యోమగాముల ఎంపిక
కొత్త వ్యోమగాములను ఎంపిక చేసే ప్రక్రియను నాసా మొదలుపెట్టింది. చంద్రుడిపై ఉంటూ పరిశోధనలు జరపాలని కోరుకునేవారికి ఇది అవకాశం. ఎంపికయ్యేవారు చంద్రుడిపై అధ్యయనాలతో పాటు, రాబోయే రోజుల్లో మనుషులను అంగారక గ్రహానికి పంపడానికి కావలసిన సాంకేతికతను రూపొందించే పనిలోనూ పాలుపంచుకుంటారు. ఆసక్తిగల అభ్యర్థులు దరఖాస్తులు పంపవచ్చని నాసా ప్రకటించింది.
Mammootty, Mohanlal buy new Lexus luxury cars
Malayalam superstars Mammootty and Mohanlal have both added new Lexus luxury cars to their collections. Mammootty picked the Lexus ES 350h sedan, priced from Rs.66.10 lakh ex-showroom. Mohanlal chose the Lexus LM 350h luxury MPV, which comes in four-seat and seven-seat options.
లెక్సస్ కార్లు కొన్న మమ్ముట్టి, మోహన్‌లాల్
మలయాళ స్టార్ హీరోలు మమ్ముట్టి, మోహన్‌లాల్ ఇద్దరూ లెక్సస్ కంపెనీ లగ్జరీ కార్లను కొత్తగా కొన్నారు. మమ్ముట్టి లెక్సస్ ఈఎస్ 350హెచ్ సెడాన్ తీసుకున్నారు. దీని ఎక్స్‌షోరూమ్ ధర రూ.66.10 లక్షల నుంచి మొదలవుతుంది. మోహన్‌లాల్ లెక్సస్ ఎల్ఎమ్ 350హెచ్ ఎంపీవీని ఎంచుకున్నారు. ఈ మోడల్ నాలుగు, ఏడు సీట్ల వేరియంట్లలో లభిస్తోంది.