Polling halted after water, ink poured into ballot box

Polling in the second phase of gram panchayat elections was halted for two hours at Nagambotlapalem in Tallur mandal, Prakasam district. Leaders and others from one group barged into polling stations, poured water and ink into a ballot box and broke barricades. Two groups also clashed at Ayyalavaripalem under Nagambotlapalem.
మరిన్ని వార్తలు: ఆంధ్రప్రదేశ్
మరిన్ని →PM Modi to stay in Tirupati for three days from December 4
Prime Minister Modi will inaugurate the 61st All India Conference of senior police officers in Tirupati on December 4. His Tirupati visit has been finalised, and he will stay in the city for three days, from December 4 to 6. Tirupati will serve as the venue for the conference.
తిరుపతిలో మూడు రోజులు బస చేయనున్న ప్రధాని మోదీ
తిరుపతిలో 61వ అఖిల భారత పోలీసు ఉన్నతాధికారుల సదస్సును డిసెంబర్ 4న ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా ఆయన తిరుపతి పర్యటన ఖరారైంది. డిసెంబర్ 4 నుంచి 6 వరకు మూడు రోజులు ప్రధాని తిరుపతిలోనే ఉండనున్నారు. దేశవ్యాప్తంగా పోలీసు ఉన్నతాధికారులు పాల్గొనే ఈ సదస్సుకు తిరుపతి వేదిక కానుంది.
Four killed as lorry rams car at Tangutur toll gate
Four people died in a road accident at the Tangutur toll gate in Prakasam district. A lorry crashed into a car that was standing at the toll gate, completely crushing the vehicle. Another person who suffered serious injuries was shifted to RIMS in Ongole for treatment.
టంగుటూరు టోల్గేట్ వద్ద కారును లారీ ఢీ.. నలుగురి మృతి
ప్రకాశం జిల్లా టంగుటూరు టోల్గేట్ దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. అక్కడ నిలిచి ఉన్న ఓ కారును వెనుక నుంచి వచ్చిన లారీ బలంగా ఢీకొనడంతో కారు పూర్తిగా ధ్వంసమైంది. తీవ్ర గాయాలపాలైన మరో వ్యక్తిని చికిత్స కోసం ఒంగోలు రిమ్స్ ఆసుపత్రికి తీసుకెళ్లారు.
Christchurch Test: Dhruv Jurel hits fifty, India 206/8 at lunch
Dhruv Jurel scored a half-century (55) on day three of the second Test against New Zealand in Christchurch. Resuming at 116/6, India reached 206/8 by lunch. Matt Henry dismissed Anshul Kamboj for a duck, while Nathan Smith removed Akash Deep for 29. Jurel and Gurnoor Brar are at the crease, with India trailing by 150 runs.
క్రైస్ట్‌చర్చ్ టెస్టు: ధ్రువ్ జురెల్ హాఫ్ సెంచరీ, లంచ్‌కు భారత్ 206/8
క్రైస్ట్‌చర్చ్‌లో న్యూజిలాండ్‌తో రెండో టెస్టు మూడో రోజు ధ్రువ్ జురెల్ (55) అర్ధశతకం సాధించాడు. 116/6తో ఆట కొనసాగించిన భారత్ లంచ్ సమయానికి 206/8 స్కోరు చేసింది. ఖాతా తెరవని అన్షుల్ కంబోజ్ను మ్యాట్ హెన్రీ, 29 పరుగుల ఆకాశ్‌దీప్‌ను నాథమ్ స్మిత్ ఔట్ చేశారు. జురెల్‌తో పాటు గుర్నూర్ బ్రార్ క్రీజ్‌లో ఉన్నాడు. టీమ్ఇండియా ఇంకా 150 పరుగులు వెనుకబడి ఉంది.