16, నవంబర్ 2026, సోమవారం
Newsdash

మీ ఊరి వార్తలు, మీ భాషలో

బ్రేకింగ్
ఐసీసీ ఛైర్మన్‌గా మళ్లీ జై షా.. లోకేశ్‌ శుభాకాంక్షలుఅల్పపీడనంపై సీఎం చంద్రబాబు సమీక్ష, ముందస్తు చర్యలకు ఆదేశంఅల్లూరు నగర పంచాయతీ ఎన్నికకు నామినేషన్లు శూన్యంసాయికృష్ణ లాకప్ మృతి కేసు: విజయవాడలో సీబీఐ మళ్లీ విచారణకోస్తాంధ్ర వైపు దూసుకొస్తున్న వాయుగుండం.. 18కల్లా అతి తీవ్ర తుపానురామోజీరావు జయంతి: సీఎం చంద్రబాబు ఘన నివాళి

వ్యాపారం

Wholesale inflation climbs to 12.29% in October

ఆంధ్రప్రదేశ్రచన News Desk

షేర్:WhatsAppXFacebook
Wholesale inflation climbs to 12.29% in October

India's wholesale price inflation rose to 12.29% in October from 11.39% in September. The Ministry of Commerce and Industry attributed the rise mainly to higher prices of fuel, crude oil and electricity. Inflation in the fuel and power segment jumped from 25.85% to 32.84%. It rose to 9.24% in primary articles but eased to 9.54% in manufactured products.

✓ Verified

Published by Newsdash desk after review on 16 November 2026. Spotted an error? Report it.

మరిన్ని వార్తలు: ఆంధ్రప్రదేశ్

మరిన్ని →

అక్టోబర్‌లో 12.29 శాతానికి టోకు ద్రవ్యోల్బణం

దేశంలో టోకు ధరల ద్రవ్యోల్బణం అక్టోబర్‌లో 12.29 శాతానికి చేరింది. సెప్టెంబర్‌లో ఇది 11.39 శాతంగా నమోదైంది. ఇంధనం, ముడి చమురు, విద్యుత్ ధరలు ఎగబాకడమే ఈ పెరుగుదలకు ముఖ్య కారణమని వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇంధనం, విద్యుత్ విభాగంలో ద్రవ్యోల్బణం 25.85 నుంచి 32.84 శాతానికి ఎగసింది. ప్రాథమిక వస్తువుల్లో 9.24 శాతానికి పెరగగా, తయారీ ఉత్పత్తుల్లో 9.54 శాతానికి దిగివచ్చింది.

ఆంధ్రప్రదేశ్ ·

Prince William plays gully cricket with students in Mumbai (Video)

Britain's Prince William and his wife Kate Middleton played gully cricket with schoolchildren at Ballard Estate in Mumbai. Cricket legend Sachin Tendulkar joined the game and fielded. The couple is on a three-day India visit as part of the Earthshot Prize 2026 tour and will meet Prime Minister Modi in Delhi after Mumbai.

ఆంధ్రప్రదేశ్ ·

Speeding car rams parked jeep in Himachal, woman badly hurt (Video)

A speeding Maruti Swift car crashed into a parked jeep in Himachal Pradesh and overturned. A woman walking nearby noticed the crash and tried to step back, but the jeep hit her, leaving her seriously injured. The entire incident was captured on CCTV. Overspeeding is believed to have caused the accident.

ఆంధ్రప్రదేశ్ ·

హిమాచల్‌లో కారు బీభత్సం.. మహిళకు తీవ్ర గాయాలు (Video)

హిమాచల్ ప్రదేశ్‌లో అతివేగంగా దూసుకొచ్చిన మారుతి స్విఫ్ట్ కారు ఆగి ఉన్న జీపును బలంగా ఢీకొని పల్టీలు కొట్టింది. ఆ దారిలో నడుస్తున్న ఓ మహిళ ప్రమాదాన్ని గమనించి వెనక్కి తప్పుకునేందుకు ప్రయత్నించింది. అయినా జీపు ఆమెను ఢీకొనడంతో తీవ్రంగా గాయపడింది. ఈ దృశ్యాలన్నీ సీసీ కెమెరాలో నమోదయ్యాయి. అతివేగమే కారణమని భావిస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్ ·

ముంబైలో విద్యార్థులతో ప్రిన్స్ విలియం గల్లీ క్రికెట్ (Video)

బ్రిటన్ యువరాజు విలియం, ఆయన సతీమణి కేట్ మిడిల్టన్ ముంబైలోని బల్లార్డ్ ఎస్టేట్‌లో స్కూల్ విద్యార్థులతో గల్లీ క్రికెట్ ఆడారు. దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ కూడా ఈ ఆటలో ఫీల్డింగ్ చేశారు. ఎర్త్‌షాట్ ప్రైజ్ 2026 పర్యటన కోసం ఈ దంపతులు మూడు రోజులు భారత్‌లో ఉంటారు. ముంబై తర్వాత ఢిల్లీ వెళ్లి ప్రధాని మోదీని కలవనున్నారు.

ఆంధ్రప్రదేశ్ ·

Ukraine strikes Russia with over 1,300 drones, says Zelensky

Ukraine launched more than 1,300 drones at Russia, Kyiv's biggest attack since the war began in 2022. A strike on Europe's longest bridge, linking Russia to Crimea, disrupted traffic. Zelensky said over 55 per cent of Russia's oil refining capacity was hit, while Russia claimed its air defences intercepted most of the drones.

ఆంధ్రప్రదేశ్ ·
Wholesale inflation climbs to 12.29% in October | Newsdash