Vaibhav Suryavanshi smashes record 28-ball List-A century

India-A batter Vaibhav Suryavanshi hit a century off just 28 balls against UAE in the Asia Cup Rising Stars ODI tournament, the fastest in List-A cricket. He broke South Australia's Jake Fraser's 29-ball record. Chasing 250, India-A were 122/2 after 6.3 overs, with Vaibhav on 103* and Rinku Singh on 0*.
మరిన్ని వార్తలు: ఆంధ్రప్రదేశ్
మరిన్ని →Karthika Mahadeepam lit atop Yogula Parvatham near Appalayagunta
The Karthika Mahadeepotsavam was held grandly on Yogula Parvatham near Appalayagunta in Vadamalapeta mandal of Tirupati district. The giant lamp was lit in a six-foot cauldron filled with 1,008 kg of cow ghee, using a 1,503-metre-long wick. Thousands of devotees from AP, Tamil Nadu and Karnataka gathered to witness it.
యోగుల పర్వతంపై వెలిగిన కార్తిక మహాదీపం
తిరుపతి జిల్లా వడమాలపేట మండలంలోని అప్పలాయగుంట దగ్గర ఉన్న యోగుల పర్వతంపై కార్తిక మహాదీపోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఆరు అడుగుల కొప్పెరలో 1,008 కిలోల ఆవు నెయ్యి నింపి, 1,503 మీటర్ల వత్తితో దీపం వెలిగించారు. ఈ దృశ్యాన్ని చూసేందుకు ఏపీ, తమిళనాడు, కర్ణాటకల నుంచి వేలాదిగా భక్తులు వచ్చారు.
Free schooling for Singareni contract workers' children
Children of Singareni contract workers will now get free education up to Class 10 in the company's educational institutions. The management took the decision following orders from the state government. Families of around 30,000 contract workers employed across the company's 12 areas are set to benefit from the move.
సింగరేణి కాంట్రాక్టు కార్మికుల పిల్లలకు ఉచిత విద్య
సింగరేణి కాంట్రాక్టు కార్మికుల పిల్లలు ఇకపై సంస్థ విద్యాసంస్థల్లో పదో తరగతి దాకా ఉచితంగా చదువుకోవచ్చు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల మేరకు యాజమాన్యం ఈ నిర్ణయం ప్రకటించింది. సంస్థ పరిధిలోని 12 ఏరియాల్లో విధులు నిర్వహిస్తున్న దాదాపు 30 వేల మంది ఒప్పంద కార్మికుల కుటుంబాలు దీనివల్ల లబ్ధి పొందనున్నాయి.
Language barriers fading in Indian cinema: Jagapathi Babu
Actor Jagapathi Babu said language boundaries are disappearing in Indian films and that language is no barrier to talent. He said he enjoys playing new kinds of roles across languages. Stating he is not a method actor, he said he forgets his characters once shooting ends and leads a normal life with his family.
సినిమాల్లో భాషా హద్దులు చెరిగిపోతున్నాయి: జగపతిబాబు
భారతీయ చిత్రాల్లో భాషల మధ్య హద్దులు క్రమంగా తొలగిపోతున్నాయని నటుడు జగపతిబాబు పేర్కొన్నారు. టాలెంట్ ఉంటే భాష ఆటంకం కాబోదని చెప్పారు. వేర్వేరు భాషల్లో వినూత్న పాత్రలు పోషించడం సంతోషాన్నిస్తోందన్నారు. తాను మెథడ్ యాక్టర్‌ను కానని, చిత్రీకరణ ముగిశాక ఆ పాత్రను పక్కనపెట్టి కుటుంబంతో మామూలు జీవితం గడుపుతానని వెల్లడించారు.