RBI caps ATM charge at Rs 23 per extra transaction

Banks cannot charge more than Rs 23 for each ATM transaction beyond the free limit, the RBI said while announcing comprehensive rules on cash withdrawals and charges. Savings account holders get 5 free transactions a month at their own bank's ATMs. At other banks' ATMs, a maximum of Rs 10,000 can be withdrawn per transaction.
మరిన్ని వార్తలు: ఆంధ్రప్రదేశ్
మరిన్ని →Son flies in from America to campaign for mother in Karatampadu
Ravindra, who lives in America, travelled thousands of miles to his native Karatampadu in Atmakur mandal of Nellore district to campaign for his mother. Uppuluru Ravanamma is contesting the gram panchayat election as the TDP candidate for Ward 1. Her son canvassed in the village to help her win.
అమ్మ గెలుపు కోసం అమెరికా నుంచి కరటంపాడుకు కుమారుడు
నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం కరటంపాడు పంచాయతీ ఎన్నికల్లో 1వ వార్డు తెదేపా అభ్యర్థిగా బరిలో ఉన్న ఉప్పులూరు రవణమ్మ తరఫున ఆమె కుమారుడు రవీంద్ర ప్రచారం నిర్వహించారు. అమెరికాలో నివసిస్తున్న ఆయన తల్లిని గెలిపించాలనే లక్ష్యంతో వేల మైళ్లు ప్రయాణించి సొంతూరికి చేరుకున్నారు. ఈ ఘటన స్థానికంగా ఆసక్తి రేపింది.
PM Modi to stay in Tirupati for three days from December 4
Prime Minister Modi will inaugurate the 61st All India Conference of senior police officers in Tirupati on December 4. His Tirupati visit has been finalised, and he will stay in the city for three days, from December 4 to 6. Tirupati will serve as the venue for the conference.
తిరుపతిలో మూడు రోజులు బస చేయనున్న ప్రధాని మోదీ
తిరుపతిలో 61వ అఖిల భారత పోలీసు ఉన్నతాధికారుల సదస్సును డిసెంబర్ 4న ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా ఆయన తిరుపతి పర్యటన ఖరారైంది. డిసెంబర్ 4 నుంచి 6 వరకు మూడు రోజులు ప్రధాని తిరుపతిలోనే ఉండనున్నారు. దేశవ్యాప్తంగా పోలీసు ఉన్నతాధికారులు పాల్గొనే ఈ సదస్సుకు తిరుపతి వేదిక కానుంది.
Four killed as lorry rams car at Tangutur toll gate
Four people died in a road accident at the Tangutur toll gate in Prakasam district. A lorry crashed into a car that was standing at the toll gate, completely crushing the vehicle. Another person who suffered serious injuries was shifted to RIMS in Ongole for treatment.
టంగుటూరు టోల్గేట్ వద్ద కారును లారీ ఢీ.. నలుగురి మృతి
ప్రకాశం జిల్లా టంగుటూరు టోల్గేట్ దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. అక్కడ నిలిచి ఉన్న ఓ కారును వెనుక నుంచి వచ్చిన లారీ బలంగా ఢీకొనడంతో కారు పూర్తిగా ధ్వంసమైంది. తీవ్ర గాయాలపాలైన మరో వ్యక్తిని చికిత్స కోసం ఒంగోలు రిమ్స్ ఆసుపత్రికి తీసుకెళ్లారు.