25, నవంబర్ 2026, బుధవారం
Newsdash

మీ ఊరి వార్తలు, మీ భాషలో

బ్రేకింగ్
ఉర్రాడ సమీపంలో కారు ప్రమాదం.. సైడ్‌వాల్ ధ్వంసం (Video)ఉగాది తర్వాత రాష్ట్రమంతా పాదయాత్ర: విజయసాయిరెడ్డిఅస్సాంలో నదిలో పడి కొత్తపల్లి బీఎస్‌ఎఫ్ జవాన్ వేణు మృతిఅమరావతిలో ప్రపంచ బ్యాంకు, ఏడీబీ ప్రతినిధుల పర్యటనపదో తరగతి పరీక్ష ఫీజు గడువు సవరణ.. డిసెంబర్ 5 వరకుకోర్టు విచారణల రికార్డింగ్‌, ప్రసారంపై హైకోర్టు ఆంక్షలుమద్యం బాటిల్ స్కాన్ చేశాకే అమ్మకం.. ఏపీలో కొత్త విధానంగామాలపాడులో ఎన్నికల ప్రచార ఘర్షణ.. ఐదుగురికి గాయాలు

ఆరోగ్యం

Sesame seeds hold nearly 8 times more calcium than milk

ఆంధ్రప్రదేశ్రచన News Desk

షేర్:WhatsAppXFacebook
Sesame seeds hold nearly 8 times more calcium than milk

Sesame seeds contain nearly 8 times more calcium than milk, a mineral vital for strong bones and teeth. Per 100 grams, sesame has 975 mg, ragi 344, rajgira 215, moringa leaves 185, dried figs 162 and rajma 143 mg of calcium. Experts suggest adding these foods to the daily diet.

✓ Verified

Published by Newsdash desk after review on 25 November 2026. Spotted an error? Report it.

మరిన్ని వార్తలు: ఆంధ్రప్రదేశ్

మరిన్ని →

Microsoft declares 'Code Red' after outages hit 74 countries

Microsoft has declared a 'Code Red' after Outlook, Teams and Copilot faced disruptions lasting 24 hours recently. Users in 74 countries, including India, were affected. The company has launched five action plans aimed at spotting software flaws and fixing them quickly, within an hour. It hopes to improve service performance and the speed of resolving issues.

ఆంధ్రప్రదేశ్ ·

సేవల అంతరాయాలపై మైక్రోసాఫ్ట్‌ ‘కోడ్‌ రెడ్‌’ ప్రకటన

అవుట్‌లుక్‌, టీమ్స్‌, కోపైలట్‌ సేవలు ఇటీవల 24 గంటల పాటు నిలిచిపోవడంతో మైక్రోసాఫ్ట్‌ ‘కోడ్‌ రెడ్‌’ ప్రకటించింది. భారత్‌తో పాటు 74 దేశాల్లో యూజర్లు ఇబ్బంది పడటంతో సంస్థ ఈ చర్యకు దిగింది. సాఫ్ట్‌వేర్‌ లోపాలను గుర్తించి గంటలోపే సరిచేయాలనే లక్ష్యంతో ఐదు కార్యాచరణలు మొదలుపెట్టింది. సేవల పనితీరు, సమస్యల పరిష్కార వేగం పెంచాలని భావిస్తోంది.

ఆంధ్రప్రదేశ్ ·

పాల కంటే నువ్వుల్లో 8 రెట్లు ఎక్కువ కాల్షియం

పాలతో పోలిస్తే నువ్వుల్లో దాదాపు 8 రెట్లు అధిక కాల్షియం లభిస్తుంది. ఎముకలు, దంతాల దృఢత్వానికి ఈ పోషకం ఎంతో కీలకం. ప్రతి 100 గ్రాములకు నువ్వుల్లో 975 మి.గ్రా., రాగుల్లో 344, రాజగిరలో 215, మునగాకులో 185, ఎండు అంజీరలో 162, రాజ్మాలో 143 మి.గ్రా. కాల్షియం ఉంటుంది. వీటిని నిత్యం తినే ఆహారంలో భాగం చేసుకోవాలని నిపుణులు సలహా ఇస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్ ·

Goldspot returns to Indian market after 26 years

Popular soft drink Goldspot is back in the Indian market after a gap of 26 years. Coca-Cola has relaunched the beverage in cans, offering it in a tangy orange flavour under the low-sugar category. It will be sold on quick commerce platforms such as Blinkit, Zepto, Swiggy Instamart and Amazon Now.

ఆంధ్రప్రదేశ్ ·

గోల్డ్‌స్పాట్‌ రీఎంట్రీ: 26 ఏళ్లకు మళ్లీ మార్కెట్లోకి

పాతకాలపు శీతల పానీయం గోల్డ్‌స్పాట్‌ 26 ఏళ్ల విరామం తర్వాత భారత మార్కెట్‌లో తిరిగి అడుగుపెట్టింది. కోకాకోలా సంస్థ దీన్ని క్యాన్‌ ప్యాకింగ్‌లో మళ్లీ ప్రవేశపెట్టింది. ట్యాంజీ ఆరెంజ్‌ రుచితో, తక్కువ చక్కెర విభాగంలో ఈ డ్రింక్‌ వస్తోంది. బ్లింకిట్‌, జెప్టో, స్విగ్గీ ఇన్‌స్టామార్ట్‌, అమెజాన్‌ నౌ లాంటి క్విక్‌ కామర్స్‌ యాప్‌లలో కొనుగోలు చేయవచ్చు.

ఆంధ్రప్రదేశ్ ·

ఉర్రాడ సమీపంలో కారు ప్రమాదం.. సైడ్‌వాల్ ధ్వంసం (Video)

హుకుంపేట: అరకు నుంచి పాడేరు వైపు వస్తున్న కారు మంగళవారం ఉర్రాడ సమీపంలోని జాతీయ రహదారి పక్కన ఉన్న సైడ్‌వాల్‌ను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సైడ్‌వాల్ పూర్తిగా ధ్వంసం కాగా, కారు ముందు భాగం తీవ్రంగా దెబ్బతింది. కారులో ఉన్న ఇద్దరు వ్యక్తులు ప్రమాదం అనంతరం పరారైనట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

గడుగుపల్లి ·