సమస్యాత్మక ప్రాంతాలకు అదనపు బలగాలు: ఎస్ఈసీ పునేఠా

ఏపీలో మూడు విడతల గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో సమస్యాత్మక ప్రాంతాలకు అదనపు బలగాలు పంపాలని ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా ఆదేశించారు. ఎన్నికలపై సమీక్ష జరిపిన ఆయన, శాంతిభద్రతలకే మొదటి ప్రాధాన్యమని స్పష్టం చేశారు. ఏకగ్రీవాలతో బలగాలు మిగులుతాయని, డీజీపీ ఆఫీసు నుంచీ సిబ్బంది వెళ్తున్నారని చెప్పారు. పల్నాడు దిగువ జిల్లాల్లో సమస్యలు అధికమని, బలవంతపు ఏకగ్రీవాలు జరగరాదని సూచించినట్లు తెలిపారు.
మరిన్ని వార్తలు: ఆంధ్రప్రదేశ్
మరిన్ని →Free schooling for Singareni contract workers' children
Children of Singareni contract workers will now get free education up to Class 10 in the company's educational institutions. The management took the decision following orders from the state government. Families of around 30,000 contract workers employed across the company's 12 areas are set to benefit from the move.
సింగరేణి కాంట్రాక్టు కార్మికుల పిల్లలకు ఉచిత విద్య
సింగరేణి కాంట్రాక్టు కార్మికుల పిల్లలు ఇకపై సంస్థ విద్యాసంస్థల్లో పదో తరగతి దాకా ఉచితంగా చదువుకోవచ్చు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల మేరకు యాజమాన్యం ఈ నిర్ణయం ప్రకటించింది. సంస్థ పరిధిలోని 12 ఏరియాల్లో విధులు నిర్వహిస్తున్న దాదాపు 30 వేల మంది ఒప్పంద కార్మికుల కుటుంబాలు దీనివల్ల లబ్ధి పొందనున్నాయి.
Language barriers fading in Indian cinema: Jagapathi Babu
Actor Jagapathi Babu said language boundaries are disappearing in Indian films and that language is no barrier to talent. He said he enjoys playing new kinds of roles across languages. Stating he is not a method actor, he said he forgets his characters once shooting ends and leads a normal life with his family.
సినిమాల్లో భాషా హద్దులు చెరిగిపోతున్నాయి: జగపతిబాబు
భారతీయ చిత్రాల్లో భాషల మధ్య హద్దులు క్రమంగా తొలగిపోతున్నాయని నటుడు జగపతిబాబు పేర్కొన్నారు. టాలెంట్ ఉంటే భాష ఆటంకం కాబోదని చెప్పారు. వేర్వేరు భాషల్లో వినూత్న పాత్రలు పోషించడం సంతోషాన్నిస్తోందన్నారు. తాను మెథడ్ యాక్టర్‌ను కానని, చిత్రీకరణ ముగిశాక ఆ పాత్రను పక్కనపెట్టి కుటుంబంతో మామూలు జీవితం గడుపుతానని వెల్లడించారు.
Suspense over Karthika Deepam on Thiruparankundram hill
Uncertainty prevails over whether the Karthika Deepam will be lit on Thiruparankundram hill in Tamil Nadu. The Supreme Court issued interim orders to light the lamp on the pillar atop the hill, but the state government filed a review petition. Section 144 was imposed around the hill and 7,000 police deployed.
తిరుప్పరంకుండ్రం కొండపై కార్తికదీపంపై ఉత్కంఠ
తమిళనాడులోని తిరుప్పరంకుండ్రం కొండపై కార్తికదీపం వెలుగుతుందా లేదా అన్న అనిశ్చితి కొనసాగుతోంది. కొండపైని స్తంభంపై దీపం పెట్టాలని సుప్రీంకోర్టు మధ్యంతర ఆదేశాలు జారీ చేయగా, రాష్ట్ర సర్కారు రివ్యూ పిటిషన్ వేసింది. ఈ నేపథ్యంలో పరిసరాల్లో 144 సెక్షన్ అమలు చేసి 7 వేల మంది పోలీసులను మోహరించారు. దీపం పెట్టేందుకు వెళ్తున్న బీజేపీ, హిందూ మున్నాని నేతలను పోలీసులు ఆపేశారు.