26, నవంబర్ 2026, గురువారం
Newsdash

మీ ఊరి వార్తలు, మీ భాషలో

రాజకీయాలు

రాయలచెరువు వద్ద తుపాన్‌ను ఢీకొన్న లారీ.. నలుగురు మృతి

ఆంధ్రప్రదేశ్రచన న్యూస్ డెస్క్

షేర్:WhatsAppXFacebook
రాయలచెరువు వద్ద తుపాన్‌ను ఢీకొన్న లారీ.. నలుగురు మృతి

అనంతపురం జిల్లా యాడికి మండలం రాయలచెరువు సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు చనిపోయారు. హైదరాబాద్‌లో పెళ్లి వేడుకకు హాజరైన వారు తుపాన్ వాహనంలో తాడిపత్రికి తిరుగు ప్రయాణమయ్యారు. మార్గమధ్యంలో ఓ లారీ వారి వాహనాన్ని ఢీకొంది. గాయపడినవారిని సమీప ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ వారికి వైద్యం అందుతోంది.

✓ Verified

Published by Newsdash desk after review on 26 November 2026. Spotted an error? Report it.

మరిన్ని వార్తలు: ఆంధ్రప్రదేశ్

మరిన్ని →

CM Chandrababu and family cast votes in Undavalli

AP CM Chandrababu cast his vote in Undavalli in the Mangalagiri-Tadepalli Municipal Corporation elections along with his wife Nara Bhuvaneswari, Minister Nara Lokesh and Brahmani. Speaking to the media later, he urged every responsible citizen to exercise their right to vote, saying democracy grows stronger when people can elect the person they prefer.

ఆంధ్రప్రదేశ్ ·

ఉండవల్లిలో ఓటేసిన సీఎం చంద్రబాబు కుటుంబం

మంగళగిరి-తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో భాగంగా ఉండవల్లిలో సీఎం చంద్రబాబు తన కుటుంబంతో కలిసి ఓటు వేశారు. ఆయనతో పాటు సతీమణి నారా భువనేశ్వరి, మంత్రి నారా లోకేశ్, బ్రాహ్మణి కూడా ఓటు హక్కు వినియోగించుకున్నారు. బాధ్యతగల ప్రతి పౌరుడూ ఓటు వేయాలని చంద్రబాబు మీడియా ద్వారా పిలుపునిచ్చారు. ఇష్టమైన వ్యక్తిని ఎన్నుకుంటే ప్రజాస్వామ్యం బలోపేతమవుతుందని ఆయన అన్నారు.

ఆంధ్రప్రదేశ్ ·

Rs 25,000 per vote allegedly paid in Ayyalurivaripalli

A candidate backed by a party in Ayyalurivaripalli, C.S. Puram mandal, Markapuram district, is said to have paid Rs 25,000 per vote in the sarpanch contest. A party rebel reportedly gave Rs 20,000 and another party's supporter Rs 15,000 per vote. Three candidates are vying for the OC General seat. The village has 841 voters.

ఆంధ్రప్రదేశ్ ·

అయ్యలూరివారిపల్లిలో ఓటుకు రూ.25 వేలు ఇచ్చినట్లు ప్రచారం

మార్కాపురం జిల్లా సి.ఎస్‌.పురం మండలం అయ్యలూరివారిపల్లి సర్పంచి ఎన్నికలో ఓ పార్టీ మద్దతు ఉన్న అభ్యర్థి ఒక్కో ఓటరుకు రూ.25 వేలు ఇచ్చినట్లు ప్రచారం సాగుతోంది. ఓ పార్టీ రెబల్‌ అభ్యర్థి రూ.20 వేలు, మరో పార్టీ మద్దతుదారు రూ.15 వేలు చొప్పున పంచినట్లు తెలిసింది. ఓసీ జనరల్‌కు కేటాయించిన ఈ పదవికి ముగ్గురు బరిలో ఉన్నారు. గ్రామంలో 841 మంది ఓటర్లు ఉన్నారు.

ఆంధ్రప్రదేశ్ ·

Four killed as lorry hits Tufan vehicle near Rayalacheruvu

Four people died after a lorry rammed a Tufan vehicle near Rayalacheruvu in Yadiki mandal of Anantapur district. The victims were heading back to Tadipatri after attending a wedding in Hyderabad. The injured were shifted to a nearby hospital, where they are receiving treatment.

ఆంధ్రప్రదేశ్ ·

ఏపీపీఎస్సీ గ్రూప్‌-2: 720 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌

ఆంధ్రప్రదేశ్‌లో గ్రూప్‌-2 కింద మొత్తం 720 ఉద్యోగాల భర్తీకి ఏపీపీఎస్సీ నోటిఫికేషన్‌ వెలువడింది. ఇందులో ఎగ్జిక్యూటివ్‌ విభాగంలో 471, నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ విభాగంలో 249 ఖాళీలు ఉన్నాయి. అభ్యర్థులు ఆన్‌లైన్‌లో అప్లై చేసుకునే ప్రక్రియ ఈరోజు నుంచే మొదలైంది. నిరుద్యోగులు దరఖాస్తులు సమర్పించాలని అధికారులు కోరారు.

ఆంధ్రప్రదేశ్ ·