17, నవంబర్ 2026, మంగళవారం
Newsdash

మీ ఊరి వార్తలు, మీ భాషలో

అంతర్జాతీయం

వాషింగ్టన్‌లో డర్టీ బాంబ్‌ దాడికి ఇరాన్‌ కుట్ర: ఇంటెలిజెన్స్‌

ఆంధ్రప్రదేశ్రచన న్యూస్ డెస్క్

షేర్:WhatsAppXFacebook
వాషింగ్టన్‌లో డర్టీ బాంబ్‌ దాడికి ఇరాన్‌ కుట్ర: ఇంటెలిజెన్స్‌

ట్రంప్‌ కార్యవర్గ సభ్యులను లక్ష్యంగా చేసుకుని అమెరికా రాజధాని వాషింగ్టన్‌లో డర్టీ బాంబ్‌ లేదా రసాయనిక ఆయుధంతో దాడి చేయాలని ఇరాన్‌ పథకం రచించిందని ఇంటెలిజెన్స్‌ వర్గాలు హెచ్చరించాయి. ఇలాంటి దాడులను తిప్పికొట్టేందుకు అక్కడి భద్రతా సంస్థలు సిద్ధమవుతున్నాయి. దేశానికి ఎదురయ్యే ముప్పులపై నిశితంగా దృష్టి సారించామని శ్వేతసౌధం ప్రతినిధి లారెన్‌ బిస్ తెలిపారు.

✓ Verified

Published by Newsdash desk after review on 17 November 2026. Spotted an error? Report it.

మరిన్ని వార్తలు: ఆంధ్రప్రదేశ్

మరిన్ని →

Ramoji Rao's birth anniversary to be a state festival: Naidu

AP CM Chandrababu Naidu announced that Ramoji Rao's birth anniversary will be celebrated as a state festival every year on November 16. Speaking at the Ramoji Awards ceremony in Vijayawada, he said Ramoji Rao's services to media and society were unforgettable, calling him a sculptor who shaped many people and saying he moved forward trusting values and credibility.

ఆంధ్రప్రదేశ్ ·

ఏటా నవంబర్ 16న రాష్ట్ర పండుగగా రామోజీరావు జయంతి: సీఎం

రామోజీరావు జయంతిని ప్రతి సంవత్సరం నవంబర్ 16న రాష్ట్ర పండుగగా జరుపుతామని ఏపీ సీఎం చంద్రబాబు వెల్లడించారు. విజయవాడలో జరిగిన రామోజీ అవార్డుల ప్రదానోత్సవంలో ఆయన ప్రసంగించారు. మీడియాకు, సమాజానికి రామోజీరావు అందించిన సేవలు మరువలేనివని, ఎందరినో అసాధారణంగా తీర్చిదిద్దిన శిల్పి ఆయనని కొనియాడారు. విలువలు, విశ్వసనీయతే ఆయన బాటని పేర్కొన్నారు.

ఆంధ్రప్రదేశ్ ·

Anantapur woman plays key role in Ray-Ban Meta smart glasses

Akula Sai Charitha from Anantapur is playing a key role in developing the Ray-Ban Meta smart glasses. An IIT Bombay BTech graduate, she completed a master's in computer science at New York University. At Millennium, she built AI systems that analyse lakhs of financial documents. Recognising her talent, Meta entrusted her with smart glasses research.

ఆంధ్రప్రదేశ్ ·

మెటా స్మార్ట్ గ్లాసెస్ రూపకల్పనలో అనంతపురం యువతి

రే-బాన్ మెటా స్మార్ట్ గ్లాసెస్ రూపకల్పనలో అనంతపురానికి చెందిన ఆకుల సాయి చరిత ముఖ్య భూమిక వహిస్తున్నారు. ఐఐటీ బాంబేలో బీటెక్ చేసిన ఆమె న్యూయార్క్ యూనివర్సిటీలో కంప్యూటర్ సైన్స్‌లో మాస్టర్స్ చదివారు. అనంతరం మిలీనియం కంపెనీలో పనిచేస్తూ లక్షల ఆర్థిక పత్రాలను పరిశీలించే ఏఐ వ్యవస్థలు తయారుచేశారు. ఆమె ప్రతిభను గమనించిన మెటా, స్మార్ట్ గ్లాసెస్ పరిశోధన బాధ్యతలను ఆమెకు అప్పగించింది.

ఆంధ్రప్రదేశ్ ·

Iran's mystery dams linked to missile factory protection strategy

Iran has been using unexpected tactics to shield its missile factories from US surveillance, and one such tactic has now come to light. The locations of some Iranian dams and water pipeline projects had long puzzled even experts about their purpose. The answer emerged after the US-Iran war began this year.

ఆంధ్రప్రదేశ్ ·

ఇరాన్ ఆనకట్టల వెనుక క్షిపణి కేంద్రాల రక్షణ వ్యూహం

అమెరికా నిఘా నుంచి తన క్షిపణి తయారీ కేంద్రాలను కాపాడుకునేందుకు ఇరాన్ అనూహ్య ఎత్తుగడలు వేస్తోంది. అందులో ఒకటి తాజాగా బయటపడింది. ఆ దేశంలో కొన్ని ఆనకట్టలు, నీటి సరఫరా పైప్‌లైన్ ప్రాజెక్టులు ఉన్న ప్రాంతాలను గమనిస్తే వాటి అవసరంపై నిపుణులకు సైతం అనుమానాలు కలిగేవి. ఈ ఏడాది అమెరికా-ఇరాన్ మధ్య యుద్ధం ప్రారంభమయ్యాక ఆ ప్రశ్నలకు సమాధానం లభించింది.

ఆంధ్రప్రదేశ్ ·