17, నవంబర్ 2026, మంగళవారం
Newsdash

మీ ఊరి వార్తలు, మీ భాషలో

బ్రేకింగ్
రూ.15 వేలు లంచం.. ఏసీబీ వలలో డిప్యూటీ తహసీల్దార్సాక్షి కథనంపై వైఎస్‌ షర్మిల ఆగ్రహంనరసరావుపేట మున్సిపల్ ఆఫీస్ వద్ద గోపిరెడ్డి నిరసనపొన్నూరులో వైఎస్సార్సీపీ నేత అంబటి మురళి అదుపులోకిఢిల్లీలో నిర్మలా సీతారామన్‌ను కలిసిన సీఎం చంద్రబాబుగుమ్మగట్ట కేజీబీవీలో 40 మంది విద్యార్థినులకు అస్వస్థతమరుపల్లిలో వైసీపీని వీడి టీడీపీలోకి 400 కుటుంబాలువిజయ డెయిరీ బోర్డు భేటీ రేపటికి వాయిదా.. కోరం కరవు

అంతర్జాతీయం

మనీలా క్వాడ్‌ సదస్సులో పాల్గొన్న ప్రధాని మోదీ

ఆంధ్రప్రదేశ్రచన న్యూస్ డెస్క్

షేర్:WhatsAppXFacebook
మనీలా క్వాడ్‌ సదస్సులో పాల్గొన్న ప్రధాని మోదీ

ప్రధాని నరేంద్ర మోదీ ఫిలిప్పీన్స్‌ రాజధాని మనీలాలో నిర్వహించిన క్వాడ్‌ సదస్సుకు హాజరయ్యారు. ఈ భేటీలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కూడా పాల్గొన్నారు. ప్రాంతీయంగా, అంతర్జాతీయంగా నెలకొన్న సమస్యలతో పాటు దేశాల మధ్య పరస్పర సహకారం గురించి అగ్రనేతలు సదస్సులో చర్చలు జరుపుతున్నారు.

✓ Verified

Published by Newsdash desk after review on 17 November 2026. Spotted an error? Report it.

మరిన్ని వార్తలు: ఆంధ్రప్రదేశ్

మరిన్ని →

IPL 2027: Dhoni, Head, Starc among players released by franchises

Franchises have announced released players ahead of IPL 2027. Key names: MS Dhoni (CSK, retired), Prashant Veer (CSK), Travis Head (SRH), Mitchell Starc (DC), Trent Boult and Deepak Chahar (MI), Hetmyer and Tushar Deshpande (RR), Matheesha Pathirana (KKR), Avesh Khan (LSG) and Jacob Bethell (RCB).

ఆంధ్రప్రదేశ్ ·

ఐపీఎల్ 2027: రిలీజ్ జాబితాలో ధోనీ, హెడ్, స్టార్క్

2027 ఐపీఎల్ సీజన్ కోసం ఫ్రాంచైజీలు విడుదల చేసిన ఆటగాళ్ల పేర్లను ప్రకటించాయి. సీఎస్కే నుంచి ఎంఎస్ ధోనీ (రిటైర్డ్), ప్రశాంత్ వీర్, ఎస్ఆర్‌హెచ్ నుంచి ట్రావిస్ హెడ్, డీసీ నుంచి మిచెల్ స్టార్క్, ఎంఐ నుంచి ట్రెంట్ బౌల్ట్, దీపక్ చాహర్, ఆర్ఆర్ నుంచి హెట్‌మయర్, తుషార్ దేశ్‌పాండే, కేకేఆర్ నుంచి మతీశ పతిరణ, ఎల్ఎస్‌జీ నుంచి ఆవేశ్ ఖాన్, ఆర్సీబీ నుంచి జాకబ్ బెతల్ ఈ జాబితాలో ఉన్నారు.

ఆంధ్రప్రదేశ్ ·

Quad a group of trusted partners, says Modi in Manila

Prime Minister Modi said India views the Quad as a constructive and trusted group of partners. Speaking at the Quad nations' summit in Manila, the Philippine capital, he said the bloc works on reliable solutions in maritime security, supply, new technology and disaster response in the Indo-Pacific. He hoped the meet would help set future goals.

ఆంధ్రప్రదేశ్ ·

క్వాడ్‌ నమ్మకమైన భాగస్వాముల కూటమి: మనీలాలో మోదీ

క్వాడ్‌ను నిర్మాణాత్మకమైన, నమ్మకమైన భాగస్వాముల బృందంగా భారత్‌ పరిగణిస్తోందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఫిలిప్పీన్స్‌ రాజధాని మనీలాలో క్వాడ్‌ దేశాల సదస్సులో ఆయన ప్రసంగించారు. ఇండో-పసిఫిక్‌లో సముద్ర భద్రత, సరఫరా, కొత్త సాంకేతికత, విపత్తు ప్రతిస్పందన వంటి అంశాల్లో ఈ కూటమి నమ్మదగిన పరిష్కారాల కోసం పనిచేస్తోందన్నారు. భవిష్యత్‌ లక్ష్యాల నిర్దేశానికి ఈ భేటీ తోడ్పడుతుందని విశ్వాసం వెలిబుచ్చారు.

ఆంధ్రప్రదేశ్ ·

SRH likely to release Travis Head, 8 others before IPL 2027

Sunrisers Hyderabad are set to release nine players ahead of IPL 2027, according to Cricinfo. The list includes Travis Head, Kamindu Mendis, Jaydev Unadkat, Dilshan Madushanka, Omkar Tarmale, Amit Kumar, Shivam Mavi, Gerald Coetzee and David Payne. Head's exit has drawn fans' attention. SRH will now focus on new players at the mini auction.

ఆంధ్రప్రదేశ్ ·

SRH నుంచి ట్రావిస్ హెడ్ సహా 9 మంది విడుదల?

ఐపీఎల్ 2027 సీజన్‌కు ముందు సన్‌రైజర్స్ హైదరాబాద్ తొమ్మిది మంది ఆటగాళ్లను వదులుకోనుందని క్రిక్‌ఇన్ఫో వెల్లడించింది. ట్రావిస్ హెడ్‌తో పాటు కామిందు మెండిస్, జయదేవ్ ఉనద్కత్, దిల్షాన్ మదుశంక, ఓంకార్ తర్మలే, అమిత్ కుమార్, శివమ్ మావి, గెరాల్డ్ కోట్జీ, డేవిడ్ పేన్ పేర్లు ఆ జాబితాలో ఉన్నాయి. హెడ్ నిష్క్రమణ వార్త ఫ్యాన్స్‌లో చర్చనీయాంశమైంది. మినీ వేలంలో కొత్త ప్లేయర్లపై జట్టు దృష్టి సారించనుంది.

ఆంధ్రప్రదేశ్ ·