Rahul Gandhi took girlfriend to restaurant where his parents met

Congress leader Rahul Gandhi revealed that he once took his girlfriend to the Cambridge restaurant where his parents, Sonia Gandhi and former PM Rajiv Gandhi, first met. He joked that the food there badly disappointed him. Rahul shared this at the official launch of Sonia Gandhi's autobiography 'Belonging: A Journey of Love'.
మరిన్ని వార్తలు: ఆంధ్రప్రదేశ్
మరిన్ని →Travis Head likely to miss IPL 2027, setback for SRH
Sunrisers Hyderabad star opener Travis Head may skip IPL 2027, according to sports circles. With Australia facing a Test series, the Ashes and the ODI World Cup next year, workload concerns could keep him away from the league. There is also talk that SRH may release Head. An official announcement is still awaited.
IPL 2027కు ట్రావిస్ హెడ్ దూరం? సన్‌రైజర్స్‌కు ఎదురుదెబ్బ
సన్‌రైజర్స్ హైదరాబాద్ స్టార్ ఓపెనర్ ట్రావిస్ హెడ్ IPL 2027లో ఆడకపోవచ్చని క్రీడా వర్గాలు చెబుతున్నాయి. వచ్చే ఏడాది ఆస్ట్రేలియా జట్టుకు టెస్ట్ సిరీస్, యాషెస్, వన్డే ప్రపంచకప్ ఉన్నందున పనిభారం దృష్ట్యా అతడు లీగ్‌కు విరామం ఇవ్వొచ్చని సమాచారం. హెడ్‌ను SRH వదులుకునే యోచనలో ఉందన్న ప్రచారమూ సాగుతోంది. అధికారిక ప్రకటన ఇంకా వెలువడలేదు.
Releasing Dhoni would save CSK Rs 4 crore, says Ashwin
Ashwin, a former teammate of Dhoni, has suggested that CSK release its former captain and appoint him as coach or mentor, saying this would leave the team Rs 4 crore more for the upcoming auction. He also advised CSK to release Prashant Veer and Kartik Sharma. The IPL retention list is due within hours.
ధోనీని రిలీజ్ చేస్తే సీఎస్కేకు రూ.4 కోట్లు: అశ్విన్
ధోనీని సీఎస్కే రిలీజ్ చేసి కోచ్ లేదా మెంటార్ బాధ్యతలు అప్పగించాలని అతడి మాజీ సహచరుడు అశ్విన్ సూచించాడు. దీనివల్ల రానున్న వేలంలో ఆ జట్టు వద్ద రూ.4 కోట్లు అదనంగా ఉంటాయని చెప్పాడు. ప్రశాంత్ వీర్, కార్తిక్ శర్మలను కూడా వదులుకోవాలని సలహా ఇచ్చాడు. ఐపీఎల్ రిటెన్షన్ జాబితా కొన్ని గంటల్లో విడుదల కానుండగా ఈ వ్యాఖ్యలు చేశాడు.
Pawan Kalyan seeks details on Konaseema gas blowout
Deputy CM Pawan Kalyan enquired about the gas blowout incident in Konaseema district. He directed officials to shift people from the affected area to safe places immediately. Citing the series of blowout incidents, he suggested that a comprehensive audit of safety standards be carried out.
కోనసీమ గ్యాస్ బ్లోఅవుట్‌పై పవన్ కల్యాణ్ ఆరా
కోనసీమ జిల్లాలో చోటుచేసుకున్న గ్యాస్ బ్లోఅవుట్‌పై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వివరాలు తెలుసుకున్నారు. ప్రభావిత ప్రాంతంలోని ప్రజలను తక్షణమే సురక్షిత ప్రదేశాలకు తరలించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇలాంటి బ్లోఅవుట్లు పదేపదే జరుగుతున్నందున భద్రతా ప్రమాణాలపై పూర్తిస్థాయి ఆడిట్ చేపట్టాలని ఆయన సూచించారు.