ధోనీని రిలీజ్ చేస్తే సీఎస్కేకు రూ.4 కోట్లు: అశ్విన్

ధోనీని సీఎస్కే రిలీజ్ చేసి కోచ్ లేదా మెంటార్ బాధ్యతలు అప్పగించాలని అతడి మాజీ సహచరుడు అశ్విన్ సూచించాడు. దీనివల్ల రానున్న వేలంలో ఆ జట్టు వద్ద రూ.4 కోట్లు అదనంగా ఉంటాయని చెప్పాడు. ప్రశాంత్ వీర్, కార్తిక్ శర్మలను కూడా వదులుకోవాలని సలహా ఇచ్చాడు. ఐపీఎల్ రిటెన్షన్ జాబితా కొన్ని గంటల్లో విడుదల కానుండగా ఈ వ్యాఖ్యలు చేశాడు.
మరిన్ని వార్తలు: ఆంధ్రప్రదేశ్
మరిన్ని →SRH trade Harshal Patel to Gujarat Titans for Rs 4 crore
Ahead of IPL 2027, Sunrisers Hyderabad have traded pacer Harshal Patel to Gujarat Titans for Rs 4 crore. SRH had bought him for Rs 8 crore at the 2025 auction. Harshal has taken 151 wickets in 124 IPL matches and won the Purple Cap in the 2021 and 2024 seasons. He will now play for Gujarat.
హర్షల్ పటేల్‌ను గుజరాత్ టైటాన్స్‌కు ఇచ్చేసిన SRH
ఐపీఎల్ 2027 సీజన్‌కు ముందు పేసర్ హర్షల్ పటేల్‌ను సన్‌రైజర్స్ హైదరాబాద్ రూ.4 కోట్లకు గుజరాత్ టైటాన్స్‌కు ట్రేడ్ చేసింది. 2025 వేలంలో SRH ఇతడిని రూ.8 కోట్లు పెట్టి తీసుకుంది. ఐపీఎల్లో ఇప్పటివరకు 124 మ్యాచ్‌లలో 151 వికెట్లు తీసిన హర్షల్, 2021, 2024 సీజన్లలో పర్పుల్ క్యాప్ గెలిచాడు. ఇకపై గుజరాత్ జట్టుకు ఆడనున్నాడు.
Vijaya Dairy board meeting deferred to tomorrow for lack of quorum
In Andhra Pradesh, an emergency meeting of the Vijaya Dairy board was put off to tomorrow as it lacked quorum. Former chairman Chalasani Anjaneyulu said the latest developments and the High Court verdict were discussed. He denied any rift among board members and hoped a decision to resolve the issue would be taken at tomorrow's meeting.
విజయ డెయిరీ బోర్డు భేటీ రేపటికి వాయిదా.. కోరం కరవు
ఏపీలో విజయ డెయిరీ బోర్డు అత్యవసర భేటీకి సరిపడా సభ్యులు హాజరుకాకపోవడంతో సమావేశాన్ని రేపటికి వాయిదా వేశారు. హైకోర్టు తీర్పు, ఇటీవలి పరిణామాలపై చర్చ జరిగిందని మాజీ చైర్మన్ చలసాని ఆంజనేయులు చెప్పారు. సభ్యుల్లో ఎలాంటి భేదాభిప్రాయాలు లేవన్నారు. రేపటి భేటీలో సమస్యకు పరిష్కారం దిశగా నిర్ణయం వెలువడుతుందని ఆయన ఆశిస్తున్నట్లు తెలిపారు.
Seeds in your diet can help hair grow thicker
Creams alone are not enough for glowing skin and thick hair; certain seeds in the diet keep skin, hair and digestion healthy. Sunflower seeds are rich in vitamin E and antioxidants that protect skin cells from damage. Muskmelon seeds contain protein, zinc and magnesium, which benefit both the body and the hair.
జుట్టు ఒత్తుగా పెరగాలంటే ఆహారంలో ఈ గింజలు
చర్మం, కురులు, జీర్ణక్రియ ఆరోగ్యంగా ఉండాలంటే క్రీములు మాత్రమే చాలవు, రోజువారీ ఆహారంలో కొన్ని గింజలు చేర్చుకోవాలి. పొద్దు తిరుగుడు గింజల్లోని విటమిన్ ఇ, యాంటీ ఆక్సిడెంట్లు చర్మకణాలకు నష్టం జరగకుండా రక్షిస్తాయి. ఖర్బూజ గింజల్లో లభించే ప్రొటీన్, జింక్, మెగ్నీషియం ఒంటికే కాకుండా జుట్టుకూ ఎంతో ఉపయోగపడతాయి.