12, నవంబర్ 2026, గురువారం
Newsdash

మీ ఊరి వార్తలు, మీ భాషలో

బ్రేకింగ్
త్వరలో రాష్ట్రంలో డ్రోన్ ఎయిర్‌టాక్సీలు: సీఎం చంద్రబాబుసీఐఐ సదస్సులో డప్పు కొట్టిన చంద్రబాబు, పవన్, గోయల్శ్రీవారి సర్వదర్శనానికి 15 గంటలు.. హుండీకి రూ.3.90 కోట్లుఉద్యోగులకు కొత్త ఏడాది కానుకగా పీఆర్‌సీపై సర్కారు కసరత్తునవంబర్ 14 రెండో శనివారం పనిదినం: ఏపీ ఉత్తర్వులుఏపీపీఎస్సీ గ్రూప్‌-2: 720 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌

నేరాలు

కోపంలో 'నీ ఇష్టం' అనడం ప్రేరేపణ కాదు: బాంబే హైకోర్టు

తెలంగాణరచన న్యూస్ డెస్క్

షేర్:WhatsAppXFacebook
కోపంలో 'నీ ఇష్టం' అనడం ప్రేరేపణ కాదు: బాంబే హైకోర్టు

గొడవ సమయంలో భార్యతో 'నీ ఇష్టమొచ్చినట్లు చేసుకో' అన్నంత మాత్రాన ఆత్మహత్యకు ఉసిగొల్పినట్లు భావించలేమని బాంబే హైకోర్టు పేర్కొంది. పుణెలో లెక్చరర్ దంపతులు గొడవపడ్డారు. చనిపోతానని భార్య బెదిరించగా భర్త అలా అని బయటకు వెళ్లాడు. తర్వాత ఆమె ప్రాణం తీసుకుంది. కేసులో భర్తకు బెయిల్ మంజూరైంది. ఉద్దేశపూర్వక ప్రేరేపణే నేరమని కోర్టు చెప్పింది.

✓ Verified

Published by Newsdash desk after review on 12 November 2026. Spotted an error? Report it.

మరిన్ని వార్తలు: తెలంగాణ

మరిన్ని →

Saying 'do as you wish' in anger isn't abetment: Bombay HC

The Bombay High Court has held that telling one's wife in anger to do as she wishes does not amount to abetment of suicide. After a quarrel, a Pune lecturer said so when his wife threatened to die, and walked out. She later died by suicide. The court granted him bail, saying only deliberate instigation is an offence.

తెలంగాణ ·

Woman brutally murdered at home in Jillelaguda, Meerpet

Unidentified assailants brutally killed Anitha (35) inside her flat at Srilakshmi Residency, Dattunagar, Jillelaguda, under Meerpet limits in Hyderabad. They stuffed cloth in her mouth and tied her legs. Her children found her in a pool of blood and alerted their father Arun Kumar, a central government employee. Police registered a case and launched a search for the accused.

తెలంగాణ ·

జిల్లెలగూడలో మహిళ దారుణ హత్య.. కాళ్లు కట్టేసి ఘాతుకం

హైదరాబాద్ మీర్‌పేట్ పరిధిలోని జిల్లెలగూడ దత్తునగర్‌లో అనిత (35) అనే మహిళను దుండగులు కిరాతకంగా చంపేశారు. శ్రీలక్ష్మి రెసిడెన్సీలోని ఇంట్లోకి ప్రవేశించిన ఆగంతకులు నోట్లో గుడ్డలు కుక్కి, కాళ్లు కట్టి ఆమెను హతమార్చారు. రక్తపు మడుగులో తల్లిని చూసిన పిల్లలు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి అయిన తండ్రి అరుణ్ కుమార్‌కు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలిస్తున్నారు.

తెలంగాణ ·

Hotel tiffin, meal prices set to rise by 5-10 per cent

Hotel managements have decided to raise menu prices by 5 to 10 per cent as costs of essentials, gas and milk surged. Rice, pulses and oil have gone up 15-20 per cent, while ghee and butter rose by Rs.150 per kg. Items priced Rs.100 will now cost Rs.105-Rs.110. Some hotels are reportedly cutting portion sizes or dropping items instead.

తెలంగాణ ·

హోటళ్లలో 5-10 శాతం పెరగనున్న టిఫిన్, భోజనం ధరలు

హోటళ్లలో టిఫిన్, భోజనం ధరలు 5 నుంచి 10 శాతం పెంచేందుకు యాజమాన్యాలు నిర్ణయం తీసుకున్నాయి. బియ్యం, పప్పులు, నూనె ధరలు 15-20 శాతం ఎగబాకడం, నెయ్యి, వెన్న కేజీపై రూ.150 అదనంగా పెరగడమే ఇందుకు కారణం. ఇప్పటివరకు రూ.100 ఉన్న వంటకం రూ.105-రూ.110 కానుంది. కొన్ని హోటళ్లు ధర పెంచకుండా పరిమాణం తగ్గించడం, కొన్ని ఐటమ్స్ తీసేయడం చేస్తున్నట్లు సమాచారం.

తెలంగాణ ·

Musk offers to hire Nvidia CEO Jensen if board removes him

Tesla chief Elon Musk replied to an online post saying he would take Nvidia CEO Jensen if the company's board removed him. The Wall Street Journal said the board is planning to oust Jensen. Amid reports that Jensen admitted links with Chinese spy Alis and also had ties with Nvidia VP Kimberly, Musk's comments went viral.

తెలంగాణ ·
కోపంలో 'నీ ఇష్టం' అనడం ప్రేరేపణ కాదు: బాంబే హైకోర్టు | Newsdash