Iran plotting dirty bomb attack in Washington, warns intelligence

Intelligence sources have warned that Iran has drawn up plans to set off a dirty bomb or a chemical weapon in Washington, targeting members of the Trump administration. US security agencies are already preparing to counter such attacks. White House spokesperson Lauren Bis said threats facing America are being closely monitored.
మరిన్ని వార్తలు: ఆంధ్రప్రదేశ్
మరిన్ని →Pawan Kalyan seeks details on Konaseema gas blowout
Deputy CM Pawan Kalyan enquired about the gas blowout incident in Konaseema district. He directed officials to shift people from the affected area to safe places immediately. Citing the series of blowout incidents, he suggested that a comprehensive audit of safety standards be carried out.
కోనసీమ గ్యాస్ బ్లోఅవుట్‌పై పవన్ కల్యాణ్ ఆరా
కోనసీమ జిల్లాలో చోటుచేసుకున్న గ్యాస్ బ్లోఅవుట్‌పై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వివరాలు తెలుసుకున్నారు. ప్రభావిత ప్రాంతంలోని ప్రజలను తక్షణమే సురక్షిత ప్రదేశాలకు తరలించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇలాంటి బ్లోఅవుట్‌లు పదేపదే జరుగుతున్నందున భద్రతా ప్రమాణాలపై పూర్తిస్థాయి ఆడిట్ చేపట్టాలని ఆయన సూచించారు.
Ramoji Rao's birth anniversary to be a state festival: Naidu
AP CM Chandrababu Naidu announced that Ramoji Rao's birth anniversary will be celebrated as a state festival every year on November 16. Speaking at the Ramoji Awards ceremony in Vijayawada, he said Ramoji Rao's services to media and society were unforgettable, calling him a sculptor who shaped many people and saying he moved forward trusting values and credibility.
ఏటా నవంబర్ 16న రాష్ట్ర పండుగగా రామోజీరావు జయంతి: సీఎం
రామోజీరావు జయంతిని ప్రతి సంవత్సరం నవంబర్ 16న రాష్ట్ర పండుగగా జరుపుతామని ఏపీ సీఎం చంద్రబాబు వెల్లడించారు. విజయవాడలో జరిగిన రామోజీ అవార్డుల ప్రదానోత్సవంలో ఆయన ప్రసంగించారు. మీడియాకు, సమాజానికి రామోజీరావు అందించిన సేవలు మరువలేనివని, ఎందరినో అసాధారణంగా తీర్చిదిద్దిన శిల్పి ఆయనని కొనియాడారు. విలువలు, విశ్వసనీయతే ఆయన బాటని పేర్కొన్నారు.
Anantapur woman plays key role in Ray-Ban Meta smart glasses
Akula Sai Charitha from Anantapur is playing a key role in developing the Ray-Ban Meta smart glasses. An IIT Bombay BTech graduate, she completed a master's in computer science at New York University. At Millennium, she built AI systems that analyse lakhs of financial documents. Recognising her talent, Meta entrusted her with smart glasses research.
మెటా స్మార్ట్ గ్లాసెస్ రూపకల్పనలో అనంతపురం యువతి
రే-బాన్ మెటా స్మార్ట్ గ్లాసెస్ రూపకల్పనలో అనంతపురానికి చెందిన ఆకుల సాయి చరిత ముఖ్య భూమిక వహిస్తున్నారు. ఐఐటీ బాంబేలో బీటెక్ చేసిన ఆమె న్యూయార్క్ యూనివర్సిటీలో కంప్యూటర్ సైన్స్‌లో మాస్టర్స్ చదివారు. అనంతరం మిలీనియం కంపెనీలో పనిచేస్తూ లక్షల ఆర్థిక పత్రాలను పరిశీలించే ఏఐ వ్యవస్థలు తయారుచేశారు. ఆమె ప్రతిభను గమనించిన మెటా, స్మార్ట్ గ్లాసెస్ పరిశోధన బాధ్యతలను ఆమెకు అప్పగించింది.