17, నవంబర్ 2026, మంగళవారం
Newsdash

మీ ఊరి వార్తలు, మీ భాషలో

రాజకీయాలు

రాహుల్ ఫ్లెక్సీలను బీజేపీ కార్యకర్తలు చించారని కాంగ్రెస్ ఫిర్యాదు

తెలంగాణరచన న్యూస్ డెస్క్

షేర్:WhatsAppXFacebook
రాహుల్ ఫ్లెక్సీలను బీజేపీ కార్యకర్తలు చించారని కాంగ్రెస్ ఫిర్యాదు

హైదరాబాద్ భారత్ సమ్మిట్‌కు విచ్చేసిన రాహుల్ గాంధీకి స్వాగతంగా కట్టిన ఫ్లెక్సీలు, బ్యానర్లను బీజేపీ కార్యకర్తలు పాడుచేశారని కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు. బోయ కార్పొరేషన్ వైస్ ఛైర్మన్ బోయ నాగేష్, నేత వెంకటేష్ నేతృత్వంలో సోమవారం చార్మినార్ డీసీపీ కిరణ్ ప్రభాకర్ ఖరేకు వినతిపత్రం అందజేశారు. ఉద్రిక్తతలకు యత్నించినవారిపై పూర్తి దర్యాప్తు చేసి చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.

✓ Verified

Published by Newsdash desk after review on 16 November 2026. Spotted an error? Report it.

మరిన్ని వార్తలు: తెలంగాణ

మరిన్ని →
రాహుల్ ఫ్లెక్సీలను బీజేపీ కార్యకర్తలు చించారని కాంగ్రెస్ ఫిర్యాదు | Newsdash