280 barrel grenade launchers found in Maoist dump at Karregutta

Telangana police have unearthed a large Maoist dump in the Karregutta hills on the Chhattisgarh-Telangana border. The cache was found near Pujari Kanker in Bijapur district. It contained 280 barrel grenade launchers, police said. The find came during operations in the border forest region.
మరిన్ని వార్తలు: ఆంధ్రప్రదేశ్
మరిన్ని →40 students fall ill at Gummagatta KGBV in Anantapur
Forty students at the KGBV in Gummagatta, Anantapur district, fell ill reportedly after eating sambar served at dinner. Four were shifted to the primary health centre, while the rest are being treated in the hostel itself. Officials said all are stable. Minister Satya Kumar enquired about the incident and ordered a special medical camp.
గుమ్మగట్ట కేజీబీవీలో 40 మంది విద్యార్థినులకు అస్వస్థత
అనంతపురం జిల్లా గుమ్మగట్ట కేజీబీవీలో 40 మంది విద్యార్థులు అనారోగ్యం పాలయ్యారు. రాత్రి భోజనంలో వడ్డించిన సాంబారు తిన్నాక సమస్య మొదలైనట్లు సమాచారం. నలుగురిని పీహెచ్‌సీకి తీసుకెళ్లగా, మిగతావారికి హాస్టల్లోనే వైద్యం చేస్తున్నారు. అందరి పరిస్థితి నిలకడగా ఉందని అధికారులు చెప్పారు. మంత్రి సత్యకుమార్ వివరాలు తెలుసుకుని, ప్రత్యేక వైద్య శిబిరం ఏర్పాటు చేయాలని ఆదేశాలిచ్చారు.
MS Dhoni appointed Chennai Super Kings mentor
Mahendra Singh Dhoni has been named the mentor of Chennai Super Kings. The Chennai franchise made the official announcement regarding his appointment. With this, Dhoni takes on the mentor's role with the team, the franchise confirmed in its statement.
చెన్నై సూపర్ కింగ్స్‌కు మెంటార్‌గా ధోని నియామకం
మహేంద్ర సింగ్ ధోనికి చెన్నై సూపర్ కింగ్స్ జట్టు మెంటార్ బాధ్యతలు అప్పగించారు. ఈ నియామకాన్ని చెన్నై ఫ్రాంచైజీ అధికారికంగా వెల్లడించింది. ఇకపై ధోని జట్టుకు మెంటార్ పాత్రలో వ్యవహరించనున్నారు. ఫ్రాంచైజీ చేసిన ఈ ప్రకటనతో జట్టులో ధోని కొత్త పాత్ర ఖరారైంది.
400 families quit YSRCP, join TDP at Marupalli
As many as 400 families in Marupalli of Gajapathinagaram mandal, Vizianagaram district, left the YSRCP today and joined the TDP in the presence of Minister Kondapalli Srinivas. The mass switch of so many families at once came as an unexpected setback for the YSRCP in the village.
మరుపల్లిలో వైసీపీని వీడి టీడీపీలోకి 400 కుటుంబాలు
విజయనగరం జిల్లా గజపతినగరం మండలం మరుపల్లి గ్రామానికి చెందిన 400 కుటుంబాలు ఈరోజు వైఎస్సార్సీపీకి గుడ్‌బై చెప్పాయి. మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సమక్షంలో వారంతా టీడీపీలో చేరారు. ఒకేసారి ఇన్ని కుటుంబాలు పార్టీ మారడంతో ఆ గ్రామంలో వైసీపీకి గట్టి దెబ్బ తగిలినట్లయింది.