16, నవంబర్ 2026, సోమవారం
Newsdash

మీ ఊరి వార్తలు, మీ భాషలో

క్రీడలు

2029 ఛాంపియన్స్ ట్రోఫీకి భారత్ ఆతిథ్యం.. ఐసీసీ షెడ్యూల్ విడుదల

తెలంగాణరచన న్యూస్ డెస్క్

షేర్:WhatsAppXFacebook
2029 ఛాంపియన్స్ ట్రోఫీకి భారత్ ఆతిథ్యం.. ఐసీసీ షెడ్యూల్ విడుదల

2029 ఛాంపియన్స్ ట్రోఫీ అక్టోబర్ 9 నుంచి 28 వరకు భారత్‌లో జరగనుంది. ఐసీసీ రాబోయే టోర్నీల తేదీలను వెల్లడించింది. 2027 డబ్ల్యూటీసీ ఫైనల్ జూన్ 9-13 మధ్య ది ఓవల్‌లో జరుగుతుంది. 2029 (జూన్ 8-12), 2031 (జూన్ 12-16) ఫైనల్స్‌కు కూడా ఇంగ్లండే వేదిక. 2033, 2035 ఫైనల్స్, 2033 ఛాంపియన్స్ ట్రోఫీ వేదికలు ఇంకా తేలలేదు.

✓ Verified

Published by Newsdash desk after review on 15 November 2026. Spotted an error? Report it.

మరిన్ని వార్తలు: తెలంగాణ

మరిన్ని →
2029 ఛాంపియన్స్ ట్రోఫీకి భారత్ ఆతిథ్యం.. ఐసీసీ షెడ్యూల్ విడుదల | Newsdash