Fire breaks out at Pacifica Hillcrest high-rise in Narsingi

A fire suddenly broke out at the Pacifica Hillcrest high-rise apartment complex in Narsingi, Ranga Reddy district. Fire personnel are working at the spot to bring the flames under control. Further details about the incident are awaited.
మరిన్ని వార్తలు: ఆంధ్రప్రదేశ్
మరిన్ని →Jana Sena leaders meet CM Chandrababu on ZP chairman posts
Jana Sena leaders are reportedly holding talks with Andhra Pradesh Chief Minister Chandrababu Naidu on the allocation of ZP chairman posts. Minister Nadendla Manohar and MP Lingamaneni Ramesh reached the CM's residence and met him. Several key decisions are expected to be taken at the meeting.
జడ్పీ చైర్మన్ పదవులపై సీఎం చంద్రబాబుతో జనసేన నేతల చర్చ
జడ్పీ చైర్మన్ పదవుల కేటాయింపు అంశంపై జనసేన నేతలు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో చర్చిస్తున్నట్లు సమాచారం. మంత్రి నాదెండ్ల మనోహర్, ఎంపీ లింగమనేని రమేశ్ సీఎం నివాసానికి వెళ్లి ఆయనను కలిశారు. ఈ భేటీలో పలు ముఖ్యమైన నిర్ణయాలు వెలువడే అవకాశం ఉంది.
India tops the world in road connectivity, says Gadkari
Union Minister Nitin Gadkari said India ranks number one globally in road connectivity. Speaking at the 'Indian Roads Congress' meet in Hyderabad, he said technology plays a key role in building infrastructure and that quality is maintained in national highway construction, where many records have been set. Good roads attract heavy investment, he added.
రోడ్ల అనుసంధానంలో ప్రపంచంలో భారత్‌దే అగ్రస్థానం: గడ్కరీ
రహదారుల అనుసంధానంలో ప్రపంచవ్యాప్తంగా భారత్ మొదటి స్థానంలో నిలిచిందని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు. హైదరాబాద్‌లో నిర్వహిస్తున్న ‘ఇండియన్ రోడ్స్ కాంగ్రెస్’ సదస్సులో ఆయన ప్రసంగించారు. మౌలిక సదుపాయాల అభివృద్ధికి సాంకేతికత ముఖ్యమని, జాతీయ రహదారుల పనుల్లో నాణ్యతకు ప్రాధాన్యం ఇస్తున్నామని, ఈ రంగంలో ఎన్నో రికార్డులు నెలకొల్పామని పేర్కొన్నారు. మెరుగైన రోడ్లతో పెట్టుబడులు పెద్దఎత్తున వస్తాయని తెలిపారు.
Saving is part of Indian culture, says PM Modi
Prime Minister Modi said Indians do not have a spend-and-enjoy mindset and that saving is built into Indian culture. At a review with Cabinet ministers and officials, he asked Union ministers to further encourage people towards savings and financial discipline, warning that without it people risk slipping back into poverty.
పొదుపు భారతీయ సంస్కృతిలోనే ఉంది: ప్రధాని మోదీ
తిని తిరిగే స్వభావం భారతీయులకు లేదని, పొదుపు మన సంస్కృతిలోనే భాగమని ప్రధాని మోదీ తెలిపారు. కేబినెట్ మంత్రులు, అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. పొదుపు, ఆర్థిక క్రమశిక్షణ దిశగా ప్రజలను మరింతగా ప్రోత్సహించాలని కేంద్ర మంత్రులను కోరారు. క్రమశిక్షణ కొరవడితే జనం తిరిగి పేదరికంలో పడే ముప్పుందని, జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు.