300 పరుగులే లక్ష్యమన్న వైభవ్ సూర్యవంశీ

తన టార్గెట్ 200 కాదని, 300 పరుగులు చేయడమేనని 17 ఏళ్ల క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ చెప్పినట్లు సమాచారం. ఇటీవల యూఏఈపై జరిగిన మ్యాచ్‌లో అతడు 53 బంతుల్లోనే 204 రన్స్ చేశాడు. అందులో 28 సిక్స్‌లు, 7 బౌండరీలు ఉన్నాయి. సొంత రికార్డుల కన్నా టీమ్ గెలుపే ప్రధానమని, అవసరమైతే 300 కూడా కొడతానని అతడు అన్నట్లు కథనాలు పేర్కొన్నాయి.
మరిన్ని వార్తలు: ఆంధ్రప్రదేశ్
మరిన్ని →Vaibhav Suryavanshi eyes 300 runs, not just 200
Seventeen-year-old Vaibhav Suryavanshi has reportedly said his target is 300 runs, not 200. He recently hit 204 off 53 balls against UAE, with 28 sixes and 7 fours. Reports say he values team victory over personal records and is confident of scoring 300 if the side needs it.
Ration shops to sell toor dal at Rs.100/kg, palm oil at Rs.125/litre
CM Chandrababu ordered that ration shops supply toor dal at Rs.100 per kg and palm oil at Rs.125 per litre from the first week of December. Reviewing price control at the Amaravati Secretariat, he asked for Dharani rice outlets to be expanded from 286 to 500, tighter vigil against black marketing and strict action on overpricing.
రేషన్ షాపుల్లో కిలో కందిపప్పు రూ.100, లీటరు పామాయిల్ రూ.125
డిసెంబర్ మొదటి వారం నుంచి రేషన్ దుకాణాల్లో కిలో కందిపప్పును రూ.100కు, లీటరు పామాయిల్‌ను రూ.125కు ఇవ్వాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. అమరావతి సచివాలయంలో ధరల నియంత్రణపై ఆయన సమీక్షించారు. ధరణి బియ్యం కేంద్రాలను 286 నుంచి 500కు పెంచాలన్నారు. బ్లాక్ మార్కెట్‌పై నిఘా ఉంచి, ఎక్కువ ధరకు అమ్మేవారిపై కఠినంగా వ్యవహరించాలని సూచించారు.
US proposes up to 25% tariffs on 14 nations including India
The Trump administration has proposed tariffs of up to 25 percent on 14 trading partners, including India, China and Japan. It cited high industrial output in these countries as hurting US trade. The proposal came after the United States Trade Representative carried out an 8-month investigation into 16 countries.
భారత్ సహా 14 దేశాలపై 25% వరకు అమెరికా సుంకాలు
ట్రంప్ ప్రభుత్వం 14 వాణిజ్య భాగస్వాములపై గరిష్ఠంగా 25 శాతం టారిఫ్‌లను ప్రతిపాదించింది. ఈ జాబితాలో భారత్, చైనా, జపాన్ ఉన్నాయి. ఆ దేశాల్లో పారిశ్రామిక ఉత్పత్తి ఎక్కువై అమెరికా వాణిజ్యం దెబ్బతింటోందని పేర్కొంది. 16 దేశాలపై యునైటెడ్ స్టేట్స్ ట్రేడ్ రిప్రజెంటేటివ్ 8 నెలలు దర్యాప్తు చేశాక ఈ ప్రతిపాదన వచ్చింది.
AP SSC public exam fee deadline revised, no late fee till Dec 5
Andhra Pradesh's Directorate of Government Examinations has revised the Class 10 public exam fee schedule. Students can pay without late fee from November 26 to December 5. With late fee, payment is allowed December 6-9 (Rs.50), 10-13 (Rs.200) and 14-18 (Rs.500). Fee is Rs.110 for up to three subjects, Rs.125 for more. Vocational candidates pay Rs.60 extra.