16, నవంబర్ 2026, సోమవారం
Newsdash

మీ ఊరి వార్తలు, మీ భాషలో

రాజకీయాలు

వైఎస్‌ఆర్ నాకు అత్యంత నమ్మకస్తుడు: సోనియా గాంధీ

తెలంగాణరచన న్యూస్ డెస్క్

షేర్:WhatsAppXFacebook
వైఎస్‌ఆర్ నాకు అత్యంత నమ్మకస్తుడు: సోనియా గాంధీ

దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డిని తాను అత్యంత విశ్వసించానని కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ తన పుస్తకంలో గుర్తుచేసుకున్నారు. ఆయన నిబద్ధత వల్లే రాష్ట్రంలో పాలన, పార్టీ వ్యవహారాల్లో స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునే అవకాశం ఇచ్చామని పేర్కొన్నారు. ఆ విశ్వాసాన్ని వైఎస్‌ఆర్ ఆఖరి వరకు కాపాడారని, ఆయన అకాల మృతి పార్టీకి, తమ కుటుంబానికి తీరని వేదన మిగిల్చిందని అన్నారు.

✓ Verified

Published by Newsdash desk after review on 15 November 2026. Spotted an error? Report it.

మరిన్ని వార్తలు: తెలంగాణ

మరిన్ని →
వైఎస్‌ఆర్ నాకు అత్యంత నమ్మకస్తుడు: సోనియా గాంధీ | Newsdash