27, నవంబర్ 2026, శుక్రవారం
Newsdash

మీ ఊరి వార్తలు, మీ భాషలో

బ్రేకింగ్
ఏపీలో విజయోత్సవ ర్యాలీలు, ఊరేగింపులపై నిషేధం: డీజీపీవెస్ట్ పెద్దివారిపాలెంలో ఒక్క ఓటు తేడాతో సర్పంచ్ గెలుపుమైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ తల్లి హైమావతి మృతివెల్లటూరు పంచాయతీలో శుక్రవారం రీ-పోలింగ్ఏపీలో 4 కార్పొరేషన్లు, 19 మున్సిపాలిటీల పోలింగ్ పూర్తితిరుమలలో ఇక పూర్తిగా ఎలక్ట్రిక్ వాహనాలే: సీఎం చంద్రబాబుశ్రీవారికి రూ.206 కోట్ల బంగారు కానుక

భక్తి

రక్తం తెల్లగా ఉండాలని కోరుకున్న రావణుడు

ఆంధ్రప్రదేశ్రచన న్యూస్ డెస్క్

షేర్:WhatsAppXFacebook
రక్తం తెల్లగా ఉండాలని కోరుకున్న రావణుడు

రావణుడికి తీరని కోరికలు కొన్ని ఉన్నాయని ప్రచారంలోని కథనాలు చెబుతున్నాయి. రక్తం ఎరుపుకు బదులు తెలుపు రంగులో ఉండాలని ఆయన ఆశించాడు. చావులేని జీవితం ఆయన మొదటి కోరిక. భూలోకం నుంచి స్వర్గానికి మెట్ల దారి వేయాలని, సముద్రపు నీరు తియ్యగా మారి తాగేందుకు పనికిరావాలని, బంగారానికి సువాసన రావాలని కూడా కోరుకున్నాడు.

✓ Verified

Published by Newsdash desk after review on 26 November 2026. Spotted an error? Report it.

మరిన్ని వార్తలు: ఆంధ్రప్రదేశ్

మరిన్ని →