16, నవంబర్ 2026, సోమవారం
Newsdash

మీ ఊరి వార్తలు, మీ భాషలో

వ్యాపారం

సెన్సెక్స్ 550 పాయింట్లకు పైగా జంప్, నిఫ్టీ కూడా పైకి

ఆంధ్రప్రదేశ్రచన న్యూస్ డెస్క్

షేర్:WhatsAppXFacebook
సెన్సెక్స్ 550 పాయింట్లకు పైగా జంప్, నిఫ్టీ కూడా పైకి

బీఎస్ఈ సెన్సెక్స్ 550 పాయింట్లకు పైగా ఎగబాకింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ కూడా 160 పాయింట్లకు మించి పుంజుకుంది. మదుపరుల నుంచి కొనుగోళ్లు ఊపందుకోవడంతో దేశీయ సూచీలు భారీ లాభాలతో ట్రేడింగ్ సాగిస్తున్నాయి. మార్కెట్లలో ఈ లాభాల ధోరణి ఇంకో రెండు రోజులు కొనసాగవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.

✓ Verified

Published by Newsdash desk after review on 16 November 2026. Spotted an error? Report it.

మరిన్ని వార్తలు: ఆంధ్రప్రదేశ్

మరిన్ని →

Sensex jumps over 550 points, Nifty gains more than 160

The BSE Sensex climbed over 550 points while the NSE Nifty rose more than 160 points as strong buying lifted domestic indices into big gains. Market experts expect the upward trend in the stock markets to continue for another two days.

ఆంధ్రప్రదేశ్ ·

5th ODI: New Zealand win toss, India to bat first

New Zealand won the toss and chose to bowl in the fifth ODI against India, which is set to begin shortly. A win would hand India the series 3-1. Yash Thakur makes his ODI debut in this match. India's XI includes Rohit Sharma, Kohli, Shreyas, Ishan Kishan, Siraj and Arshdeep.

ఆంధ్రప్రదేశ్ ·

ఐదో వన్డే: టాస్ నెగ్గి బౌలింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్

భారత్‌తో జరగనున్న ఐదో వన్డేలో టాస్ గెలిచిన న్యూజిలాండ్ ముందుగా బౌలింగ్ చేయాలని నిర్ణయించింది. దీంతో భారత్ తొలుత బ్యాటింగ్ చేయనుంది. ఈ పోరులో విజయం సాధిస్తే టీమిండియా 3-1తో సిరీస్‌ను సొంతం చేసుకుంటుంది. యశ్ ఠాకూర్ ఈ మ్యాచ్ ద్వారా వన్డే అరంగేట్రం చేస్తున్నాడు. రోహిత్ శర్మ, కోహ్లీ, శ్రేయస్, సిరాజ్, అర్ష్‌దీప్ తదితరులు తుది జట్టులో ఉన్నారు.

ఆంధ్రప్రదేశ్ ·

Meloni's party backs India after Filbeck's remark at Hyderabad summit

A country giving 97 crore citizens the right to vote needs no lectures on democracy, said Deborah Bergamini, leader of Italian PM Giorgia Meloni's party. She was responding to Italian Left PEC leader Giacomo Filbeck's 'Vote chor gaddi chhod' remark at the recent Bharat Summit in Hyderabad. Meloni's party stood in support of India.

ఆంధ్రప్రదేశ్ ·

భారత్‌కు మద్దతుగా మెలోని పార్టీ.. ఫిల్‌బెక్ వ్యాఖ్యలపై స్పందన

97 కోట్ల మంది పౌరులకు ఓటు హక్కు కల్పిస్తున్న భారత్‌కు ప్రజాస్వామ్యంపై ఉపన్యాసాలు అవసరం లేదని ఇటలీ ప్రధాని జార్జియా మెలోని పార్టీ నేత డెబోరా బెర్గామని అన్నారు. హైదరాబాద్‌లో జరిగిన భారత్‌ సమిట్‌లో ఇటలీ వామపక్ష పీఈసీ నాయకుడు జియాకోమో ఫిల్‌బెక్‌ ‘ఓట్‌ చోర్‌ గద్దీ చోడ్‌’ అని వ్యాఖ్యానించారు. దీనిపై స్పందించిన మెలోని పార్టీ భారత్‌ వైపు నిలిచింది.

ఆంధ్రప్రదేశ్ ·

Jay Shah reappointed ICC Chairman unanimously for second term

Jay Shah has been unanimously reappointed as ICC Chairman for a second term. The decision came at the ICC Board meeting held in Bali. ICC directors proposed his name, and the board once again expressed its confidence in his leadership, backing him to continue at the helm of world cricket's governing body.

ఆంధ్రప్రదేశ్ ·
సెన్సెక్స్ 550 పాయింట్లకు పైగా జంప్, నిఫ్టీ కూడా పైకి | Newsdash