Clarity on ‘Varanasi’ release date likely in 10 days

The release date of ‘Varanasi’, starring Mahesh Babu and directed by Rajamouli, is likely to be clarified within 10 days. Slated for April 9, the film has not begun promotions yet, sparking talk of a postponement. Dubbing work is reportedly set to begin from the first week of December. Being Rajamouli's film after ‘RRR’, expectations are huge.
మరిన్ని వార్తలు: ఆంధ్రప్రదేశ్
మరిన్ని →Kharge gently rebukes Imran Masood over 'beggars' remark
AICC president Mallikarjun Kharge gently reprimanded Congress MP Imran Masood over his controversial 'are we beggars' remark. Kharge said Masood speaks with great emotion, but the party must focus on action rather than words, adding that the more they work together, the further they can go. The remark came amid reported SP-Congress differences over UP Assembly seat-sharing.
ఇమ్రాన్ మసూద్కు ఖర్గే సున్నిత మందలింపు
కాంగ్రెస్ ఎంపీ ఇమ్రాన్ మసూద్ చేసిన ‘మేము ఏమైనా బిచ్చగాళ్లమా’ వ్యాఖ్యలపై ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే స్పందించారు. మసూద్ ఉద్వేగంగా మాట్లాడతారని, మాటలతో ఆగకుండా కార్యాచరణపై దృష్టి సారించాలని సూచించారు. కలిసికట్టుగా పనిచేస్తేనే ముందుకెళ్తామన్నారు. యూపీ అసెంబ్లీ ఎన్నికల సీట్ల విషయంలో ఎస్పీ, కాంగ్రెస్ మధ్య విభేదాలున్నట్లు వార్తలు వచ్చిన నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు వివాదమయ్యాయి.
Rare genetic disorder makes 6-year-old Kerala girl look 80
Six-year-old Aisa from Wayanad in Kerala suffers from Cutis Laxa, a rare genetic disorder that loosens her skin and makes her look like an 80-year-old. Only 7 such cases exist in India. Her family meets medical costs on a monthly income of just Rs 12,500. Aisa dreams of becoming a doctor, and netizens are rallying behind her on social media.
అరుదైన జన్యు వ్యాధి: 80 ఏళ్ల వృద్ధురాలిలా ఆరేళ్ల ఐసా
'క్యూటిస్ లాక్సా' అనే అరుదైన జన్యు రుగ్మత కారణంగా కేరళ వయనాడ్కు చెందిన ఆరేళ్ల ఐసా చర్మం వదులుగా మారి, 80 ఏళ్ల వృద్ధురాలిలా కనిపిస్తోంది. దేశంలో ఈ తరహా కేసులు 7 మాత్రమే నమోదయ్యాయి. నెలకు రూ.12,500 సంపాదనతోనే కుటుంబం చికిత్స ఖర్చులు మోస్తోంది. పెద్దయ్యాక డాక్టర్ అవ్వాలన్నది ఐసా కల. ఆమె కథ తెలిసి నెటిజన్లు అండగా నిలుస్తున్నారు.
Sensex, Nifty close higher for second straight day
Indian equity benchmarks ended in the green for a second consecutive session on Thursday. The BSE Sensex rose 390.31 points to settle at 84,328.59, while the NSE Nifty gained 65.25 points to close at 25,884.50. Investor buying in IT, realty and metal stocks mainly supported the positive finish.
స్టాక్ మార్కెట్లకు వరుసగా రెండో రోజూ లాభాలు
దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం సైతం లాభాలతో ట్రేడింగ్ ముగించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 390.31 పాయింట్లు పెరిగి 84,328.59 వద్ద, ఎన్ఎస్ఈ నిఫ్టీ 65.25 పాయింట్లు ఎగసి 25,884.50 వద్ద నిలిచాయి. ఐటీ, రియాల్టీ, మెటల్ షేర్లను మదుపర్లు ఎక్కువగా కొనుగోలు చేయడం సూచీల పెరుగుదలకు దోహదం చేసింది. వరుసగా ఇది రెండో రోజు లాభం.