16, నవంబర్ 2026, సోమవారం
Newsdash

మీ ఊరి వార్తలు, మీ భాషలో

సినిమా

Three evicted contestants may return to Bigg Boss Telugu 10

ఆంధ్రప్రదేశ్రచన News Desk

షేర్:WhatsAppXFacebook
Three evicted contestants may return to Bigg Boss Telugu 10

Evicted contestants Rohit Naidu, Shalini and Apoorva are reportedly set to re-enter the Bigg Boss Telugu 10 house in week 11. Buzz is they will stay as guests for a week and also take part in nominations. Audience votes will then reportedly decide which one of the three continues. An official announcement is awaited.

✓ Verified

Published by Newsdash desk after review on 16 November 2026. Spotted an error? Report it.

మరిన్ని వార్తలు: ఆంధ్రప్రదేశ్

మరిన్ని →

బిగ్‌బాస్ 10 హౌస్‌లోకి మళ్లీ ముగ్గురు ఎలిమినేటెడ్ కంటెస్టెంట్లు?

బిగ్‌బాస్ తెలుగు 10 పదకొండో వారంలో ఎలిమినేట్ అయిన రోహిత్ నాయుడు, షాలిని, అపూర్వ తిరిగి హౌస్‌లో అడుగుపెట్టనున్నట్లు ప్రచారం సాగుతోంది. వారంపాటు అతిథులుగా ఉంటూ నామినేషన్లలోనూ పాల్గొంటారని టాక్. తర్వాత ప్రేక్షకుల ఓట్ల ఆధారంగా వీరిలో ఒక్కరే షోలో కొనసాగుతారని తెలుస్తోంది. అధికారిక ప్రకటన ఇంకా వెలువడలేదు.

ఆంధ్రప్రదేశ్ ·

Forest staff chase escaped lion on bikes at Gujarat park, video viral

A video of three men on motorcycles chasing a lion at Ambardi Safari Park in Gujarat has gone viral on social media. The lion had escaped from its enclosure, and forest department staff pursued it on bikes to drive it back as it tried hard to evade them. The lion was reportedly moved back into the enclosure.

ఆంధ్రప్రదేశ్ ·

అంబార్డీ పార్క్‌లో సింహం వెంట బైక్‌లపై సిబ్బంది.. వీడియో వైరల్‌

గుజరాత్‌లోని అంబార్డీ సఫారీ పార్క్‌లో ఎన్‌క్లోజర్ దాటి బయటకు వచ్చిన సింహాన్ని అటవీశాఖ సిబ్బంది మోటార్‌ సైకిళ్లపై వెంబడించారు. ముగ్గురు వ్యక్తులు బైక్‌లపై వెంటపడగా, వారికి చిక్కకుండా సింహం పరుగులు తీసింది. ఈ దృశ్యాల వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. చివరికి సింహాన్ని తిరిగి ఎన్‌క్లోజర్‌లోకి చేర్చినట్లు తెలిసింది.

ఆంధ్రప్రదేశ్ ·

Woman met on Instagram steals jewellery from Visakhapatnam home

A woman who befriended a man on Instagram stole gold and diamond jewellery from his house in Visakhapatnam. Claiming she was unwell, she came to the house and stayed there for days before quietly taking the ornaments from the almirah. The victims complained at the IV Town police station, where a case was registered and investigation began.

ఆంధ్రప్రదేశ్ ·

ఇన్‌స్టా పరిచయంతో ఇంటికొచ్చి నగలు దోచిన మహిళ

విశాఖపట్నంలో ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పరిచయమైన ఓ మహిళ ఒక వ్యక్తి ఇంట్లో బంగారు, వజ్రాల ఆభరణాలు అపహరించింది. ఆరోగ్యం బాగోలేదని చెప్పి ఆ ఇంటికి చేరిన ఆమె చాలా రోజులు అక్కడే ఉండిపోయింది. ఎవరికీ తెలియకుండా బీరువాలోని నగలతో ఉడాయించింది. బాధితులు నాలుగో పట్టణ పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించగా, కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలుపెట్టారు.

ఆంధ్రప్రదేశ్ ·

High Court dismisses BRS MLA Kaushik Reddy's plea

The High Court dismissed a petition filed by BRS MLA Padi Kaushik Reddy challenging police notices asking him to give a voice sample. The court rejected the plea after hearing both sides. The notices were issued in a case registered against him at Veenavanka on a complaint that he abused the Karimnagar CP.

ఆంధ్రప్రదేశ్ ·
Three evicted contestants may return to Bigg Boss Telugu 10 | Newsdash