15, నవంబర్ 2026, ఆదివారం
Newsdash

మీ ఊరి వార్తలు, మీ భాషలో

రాజకీయాలు

కేటీఆర్‌పై మంత్రి కోమటిరెడ్డి ఫైర్

తెలంగాణరచన న్యూస్ డెస్క్

షేర్:WhatsAppXFacebook
కేటీఆర్‌పై మంత్రి కోమటిరెడ్డి ఫైర్

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆలోచించి మాట్లాడాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి హితవు పలికారు. దళితుడిని సీఎం చేస్తామని, మైనార్టీలు, గిరిజనులకు 12% రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ ఇచ్చి, పదేళ్ల పాలనలో ఎందుకు నెరవేర్చలేదని ప్రశ్నించారు. బీఆర్ఎస్ మోసాన్ని గుర్తించిన ప్రజలే ఆ పార్టీ నాయకులను ఇంటికి పరిమితం చేశారని ఎద్దేవా చేశారు.

✓ Verified

Published by Newsdash desk after review on 14 November 2026. Spotted an error? Report it.

మరిన్ని వార్తలు: తెలంగాణ

మరిన్ని →
కేటీఆర్‌పై మంత్రి కోమటిరెడ్డి ఫైర్ | Newsdash