16, నవంబర్ 2026, సోమవారం
Newsdash

మీ ఊరి వార్తలు, మీ భాషలో

ఉద్యోగాలు & విద్య

రైల్వే సహా పలు విభాగాల్లో 7,390 ఉద్యోగాలకు నోటిఫికేషన్లు

తెలంగాణరచన న్యూస్ డెస్క్

షేర్:WhatsAppXFacebook
రైల్వే సహా పలు విభాగాల్లో 7,390 ఉద్యోగాలకు నోటిఫికేషన్లు

రైల్వే, ASRB, DSSSB, జామియా మిలియాలో కలిపి 7,390 ప్రభుత్వ కొలువుల భర్తీకి ప్రకటనలు వెలువడ్డాయి. పదో తరగతి, ఐటీఐ మొదలుకొని ఇంజనీరింగ్ డిగ్రీ చదివినవారు అర్హులు. నార్తర్న్ రైల్వే అప్రెంటిస్ ఖాళీలను మెరిట్‌తో ఎంపిక చేస్తారు. పోస్టును అనుసరించి వేతనం రూ.8,000 నుంచి రూ.2.15 లక్షల దాకా ఉంటుంది. ఆన్‌లైన్ దరఖాస్తులకు డిసెంబర్ 11 నుంచి 17 మధ్య వేర్వేరు గడువులు ఉన్నాయి.

✓ Verified

Published by Newsdash desk after review on 15 November 2026. Spotted an error? Report it.

మరిన్ని వార్తలు: తెలంగాణ

మరిన్ని →
రైల్వే సహా పలు విభాగాల్లో 7,390 ఉద్యోగాలకు నోటిఫికేషన్లు | Newsdash